పూజా కార్యక్రమాలతో ‘చండిక’ ప్రారంభం

నిజ జీవితంలో ఒక ఆత్మ చుట్టూ జెరిగిన వస్తావా సంఘటనలతో అల్లిన బలమైన సన్నివేశాలు కలిగిన హారర్ ఫిలిం ని “కోటిపల్లి ప్రొడక్షన్” సంస్థ యొక్క రెండొవ చిత్రంగా ‘చండిక ‘రూపొందితుంది . అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ చిత్రం ఈరోజు మా సంస్థ ఆఫీస్ యందు పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి , ఈ చిత్రాన్ని కోటిపల్లి ప్రొడక్షన్ నిర్మిస్తుండగా , రచయిత దాసరి వెంక్కటేష్, సంగీతం చేతన్ వి .ఎన్ , ఎడిటర్ మనగ శ్రీనివాస్ , కో డైరెక్టర్ దేవ్ తణుకు, కథ నిర్మాత కె .వి పాపా రావు , స్క్రీన్ ప్లే దర్శకత్వం తోట కృష్ణ.