ఐశ్వర్య అర్జున్, నిరంజన్, అర్జున్ సర్జా ‘సీతా పయనం’ నుంచి యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Sita Payanam: మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ రోజు ధ్రువ సర్జా బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ధ్రువ సర్జాని యాక్షన్ హల్క్ ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిఓపి జి బాలమురుగన్, ఎడిటర్ అయూబ్ ఖాన్, డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా.

తారాగణం: ఐశ్వర్య అర్జున్, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, అర్జున్, ధ్రువ సర్జా

సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్ సర్జా
బ్యానర్: శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
సంగీతం: అనుప్ రూబెన్స్
డిఓపి: జి బాలమురుగన్
ఎడిటర్: అయూబ్ ఖాన్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
సాహిత్యం: చంద్ర బోస్, కాసర్ల శ్యామ్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ మార్కెటింగ్: ఫస్ట్ షో

Man Serious On Kutami Govt Over Auto Drivers’ Sevalo Scheme | Telugu Rajyam