ఈ పంతులమ్మ వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు

ఈమె ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్.  నెలకి అక్షరాలా 55,000 రూపాయల జీతంగా తీసుకుంటున్న టీచర్ చదువు ఇలా ఉందంటే ఈవిడ ఎలా ఆ ఉద్యోగానికి ఎన్నిక అయిందో ఈపాటికే అర్ధం అయి ఉంటుంది. అవసరానికి ఆంగ్లం అన్నారు కనీసం ఇంగ్లీష్ నెలల పేర్లు కూడా సరిగా తెలియని ఈ టీచర్ పిల్లలకి ఇంకేం నేర్పిస్తుంది. తనని ఇంగ్లీష్ నెలల స్పెల్లింగ్ అడిగితే ఎలా రాస్తుందో చుడండి. ఒకటో తరగతి విద్యార్థులు కూడా ఇంత ఘోరంగా ఉండరేమో. ఈ వీడియో చూస్తే కోపడాలో, నవ్వాలో కూడా తెలియదు. ఒకసారి మీరు కూడా కింద ఉన్న వీడియో మీద లుక్కేయండి.