కేరళలో వాళ్ళ ఊరు గురించి సుమ ఏం చెప్తుందో చూడండి (వీడియో)

కేరళ ప్రకృతి ప్రకోపానికి బలయ్యింది. వరద భీభత్సం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది అక్కడ. 357 మంది మరణించగా ఎందరో తమ ఇళ్లను కూడా కోల్పోయి రోడ్డున పడ్డారు. వారికి సహాయం కోరుతూ పలువురు ప్రముఖులు క్యాంపెయిన్ చేస్తున్నారు.

సుమ సొంత రాష్ట్రమైన కేరళకి హెల్ప్ చేయమంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. వాళ్ళ ఊరు కూడా వరదముప్పుకు నష్టపోయిందంటూ సుమ ఆవేదన వ్యక్తం చేసింది. కింద ఆ వీడియో ఉంది చూడవచ్చు.