లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా రిలీజ్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మరో “స్పై”. గత రెండు వారాల కితం రిలీజ్ కి వచ్చిన ఆదిపురుష్ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఇక నిఖిల్ నటించిన ఈ సినిమాకి ఆల్రెడీ తన “కార్తికేయ 2” ఫేమ్ తో అయితే పాన్ ఇండియా వైడ్ మంచి రిలీజ్ నే దక్కగా.
ఇక ఎట్టకేలకు ఈరోజు నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో పడింది. వరల్డ్ వైడ్ గా 1600 పైగా స్క్రీన్స్ లో నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం కంగారు గానే రిలీజ్ కావడంతో సినిమా కంటెంట్ పై చాలా మందికి అనుమానాలు లేకపోలేవు. మరి వాటిని మించి ఈ సినిమా హిట్ అయ్యిన లేదా అనేది ట్విట్టర్ ప్రజానీకం చెప్తున్నారు.
కాగా ఆల్రెడీ ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ అయితే ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ నే అందిస్తున్నారు. సినిమా థ్రిల్లింగ్ గా ఉందని నిఖిల్ మరి హిట్ కొట్టాడనే అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో మంచి స్టోరీ లైన్ తో పాటుగా గూజ్ బంప్స్ ఇచ్చే సీక్వెన్స్ లు కూడా ఉన్నాయి అని అంటున్నారు.
దీనితో అయితే ఓవరాల్ గా స్పై కి పాజిటివ్ రెస్పాన్స్ నే కనిపిస్తుంది. సో వరుసగా మూడు హిట్స్ తో అయితే నిఖిల్ హ్యాట్రిక్ అందుకున్నాడని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించాడు.
Just finished watching #spyMovie the first half was very good going into story…
The second half NXT level some goosebumps scenes are erupted….
The main asset of the movie @actor_Nikhil acting was outstanding..
And director was narrated some new scenes to engage the audience. pic.twitter.com/QhXsIIuQSg— Narash Officels (@NOfficels) June 29, 2023
Another hit for Nikhil #SPY_FAMILY #SPYMovie #SPY
— hemanth roy2 (@Roy2Hemant5257) June 29, 2023
Best thriller movie in recent times #SPY #SPYMovie
— Anil (@AnilGandi4) June 29, 2023
What a Movie 🤯🔥
Content, Screenplay, BGM Top Notch 🔥
Excellent Performance from @actor_Nikhil#SPYMovie #SPYReview #SPYMovieReview #NikhilSiddhartha pic.twitter.com/wWh8XMDDxY— Juvvanapudi satish (@JuvvanapudiSat1) June 29, 2023