Home News పవర్ స్టార్, బండ్ల గణేష్ కాంబోలో లేటెస్ట్ మూవీ కి ఈ పాన్ ఇండియన్ డైరెక్టర్...

పవర్ స్టార్, బండ్ల గణేష్ కాంబోలో లేటెస్ట్ మూవీ కి ఈ పాన్ ఇండియన్ డైరెక్టర్ ఫిక్స్ ..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి బండ్ల గణేష్ భక్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు డై హార్ట్ ఫ్యాన్ అన్న విషయం కూడా పవన్ ఫ్యాన్స్ కి బాగా తెలిసిన విషయమే. పవన్ డేట్స్ ఇవ్వాలే గాని బండ్ల గణేష్ ఏమాత్రం ఆలోచించకుండా సినిమా మొదలు పెట్టేస్తాడు. ఇంతక ముందు బండ్ల గణేష్ పవర్ స్టార్ తో ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ సినిమాలు నిర్మించాడు. ఈ సినిమాలలో గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాతో బండ్ల గణేష్ టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు.

Producer'S Biggest Joke On Pawan Kalyan – Latest Telugu News Updates

అప్పటి నుంచి మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందన్న ఆతృత ఫ్యాన్స్ లో ఉంది. కాగా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. కాని ఆ నాలుగు సినిమాలలో బండ్ల గణేష్ నిర్మించే సినిమా లేకపోవడం తో ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ పవన్ కెరీర్ లో 26 వ సినిమాగా రూపొందుతుంది.

Happy Birthday Pawan Kalyan: Here'S The Intense Motion Poster Of 'Vakeel  Saab' Featuring Power Star

ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ కానుందని చెప్పుకుంటున్నారు. అలాగే ఎ.ఎం రంత్నం నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఒక సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అంతేకాదు స్టైలిష్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొక సినిమా రూపొందనుండగా.. రాం తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

కాగా తాజాగా పవర్ స్టార్ – బండ్ల గణేష్ కాంబినేషన్ లో సినిమా ఉండనుందని అధీకరాకంగా వెల్లడించారు. ఇన్నాళ్ళు బండ్ల గణేష్ ని అందరూ మూరు మళ్ళీ పవర్ స్టార్ తో ఎప్పుడు సినిమా నిర్మిస్తారు ప్రశ్నకు బండ్ల గణేష్ ఇప్పుడు క్లారిటీగా సమాధానం ఇచ్చాడు. “నా బాస్ ఓకే అన్నారు.. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు” అని తెలిపాడు. అయితే ఈ సినిమా కి దర్శకుడెవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రం శ్రీనివాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తాడని అంటున్నారు.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News