అమల ను శపించిన స్టార్ డాటర్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన అమల, పెళ్లి తర్వాత సిఎంమాలకు దూరమయ్యి ‘బ్లూ క్రాస్’ పనుల్లో బిజీ అయిపోయింది. ఎప్పుడైనా ఒక సినిమా చేస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో నటిస్తున్న సమయం లో అక్కినేని నాగార్జున తో ప్రేమలో పడ్డ అమల, అతన్నే పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే నాగార్జున కి పెళ్లి అయ్యి, నాగ చైతనయ్ కూడా పుట్టాడు.

నాగార్జున కి పెళ్లి అయిందని తెలిసి కూడా ప్రేమే నాకు ఇంపార్టెంట్ అంటూ నాగార్జునను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీళ్ళ పెళ్లి పెద్ద సంచలనం అయ్యింది. అక్కినేని నాగేశ్వర్ రావు కూడా నాగార్జున, అమల పెళ్ళికి ఒప్పుకోలేదు.

తాజాగా వీళ్ళ పెళ్లి గురించిన  ఒక వార్త వైరల్ అవుతుంది. అమల ప్రేమలో పడ్డ కారణంగా నాగార్జున, తన మొదటి భార్య లక్ష్మి కి మనస్పర్ధలు కారణంగా నాగార్జున విడాకులు ఇవ్వాలంటూ మొండి పట్టుదల పట్టి లక్ష్మీను ఇబ్బంది పెట్టేవాడంట. భార్యను దూరం పెడుతూ బిడ్డ ఉన్నా కానీ ఇంటికి రాకుండా అమల చుట్టూనే తిరిగారట.

దీంతో ఆ టైంలో కోపం వచ్చి లక్ష్మి శాపనార్ధాలు పెట్టిందట. ” నా బతుకు ని ఇలా చేస్తున్నావ్.. నువ్వు నీ బిడ్డలు ప్రశాంతంగా బ్రతకలేరు.. నా కడుపు మంట మీకు తగలాల్సిందే “అంటూ శపించిందట .