Home News మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ పేరు ఏముంటుందో తెలుసా?.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన శ్రీజ‌

మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ పేరు ఏముంటుందో తెలుసా?.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన శ్రీజ‌

టాలీవుడ్ ఇండ‌స్ట్రీని మెగా ఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఏలుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది నటీన‌టులు ఈ ఫ్యామిలీస్‌కు చెందిన వారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఇండ‌స్ట్రీపై ఎక్కువ పెత్తనం చెలాయిస్తున్నట్టు అర్ద‌మ‌వుతుంటుంది. ఈ ఫ్యామిలీ నుండి వ‌చ్చిన ప్ర‌తి హీరో మంచి హిట్ కొట్ట‌డం, అలానే నిలుదొక్కుకు పోవ‌డం జ‌రిగిపోతుంటుంది. మెగా ఫ్యామిలీకి ఎక్కువ అభిమాన గ‌ణం ఉండ‌గా, వారికి వీరి సినిమాల‌తో పాటు ఫ్యామిలీ విష‌యాల‌ను తెలుసుకోవాల‌ని చాలా ఆస‌క్తి ఉంటుంది.
Kalyan Srija | Telugu Rajyam

తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూత‌రు శ్రీజ త‌న భ‌ర్త‌తో క‌లిసి దీవాళి సంద‌ర్బంగా స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్యూలో త‌న భ‌ర్తతో ప‌రిచ‌యం, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉన్న ఎఫెక్ష‌న్, ఫ్యామిలీ గ్రూప్‌కు ఉన్న పేరుతో పాటు త‌దిత‌ర వివ‌రాలు వెల్ల‌డించింది. ఫంక్ష‌న్స్‌లోను, ఫ్యామిలీస్‌తో క‌లిసి పెద్ద‌గా క‌నిపించని ప‌వ‌న్‌.. శ్రీజతో అప్పుడ‌ప్పుడు మాట్లాడుతుంటార‌ట‌. ఫ్యామిలీగ్రూప్‌లో అంద‌రు ఆయ‌న‌కు ట‌చ్‌లో ఉంటార‌ని చెప్పిన శ్రీజ‌.. త‌మ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌కు ఏ పేరు లేద‌ని, జ‌స్ట్ స్మైలీ సింబ‌ల్ ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది.

ఇక త‌న భ‌ర్త‌తో ఎలా ప‌రిచ‌యం అనే విష‌యాన్ని గురించి మాట్లాడుతూ.. చిన్న‌ప్ప‌టి నుండి ఇద్ద‌రం స్నేహితులం. ఒకే బెంచ్‌లో కూర్చునే వాళ్ళం. ప్ర‌స్తుతం మా జీవితం చాలా సంతోషంగా ఉంద‌ని పేర్కొంది. క‌ళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ త‌న సినిమాల ఎంపికలో ఎవ‌రి ప్ర‌మేయం పెద్దగా ఉండ‌ద‌ని చెప్పాడు. ప్ర‌తిభ ఉంటేనే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌తిభ ఉంటేనే మ‌నుగ‌డ సాధిస్తారు అని క‌ళ్యాణ్ అన్నారు. విజేత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ఆ త‌ర్వాత సూప‌ర్ మ‌చ్చీ చేశాడు. ఈ సినిమా విడుద‌ల కావ‌ల‌సి ఉంది. త్వ‌ర‌లో కిన్నెర‌సాని అనే ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.

- Advertisement -

Related Posts

ప‌వ‌న్ సినిమాల‌లో యాదృచ్చిక అంశాలు.. ఆనందంలో అభిమానులు

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న డిమాండ్.. రేంజ్ వేరు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా పవన్ కళ్యాణ్ హీరోగా వరుసగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.....

Gouri G Kishan Latest Photos

Gouri G Kishan Popular actress in tamil, Gouri G Kishan latest photos in shooting spot, Gouri G Kishan beautiful images, Gouri G Kishan, Gouri...

చంద్రబాబుకు గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి.. అందరికీ ఫోన్లు 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టత వచ్చేసింది.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అత్యున్నత న్యాయయస్థానం తీర్పునిచ్చింది.  రాజ్యాంగ సంస్థలు వాటి పని అవి చేస్తాయని, ఎన్నికల...

ప్ర‌భాస్ ఖాతాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌.. అతి త‌క్కువ టైంలో ఆరు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ప్ర‌భాస్ న‌ట‌న‌, ఆయ‌న నోటి నుండి వెలువ‌డిన డైలాగులు ప్రేక్ష‌కుల‌ని...

Latest News