మెగాస్టార్ చిరంజీవి కుమార్తెగా శ్రీజ అందరికి సుపరిచితమే.ఈమె ఎలాంటి సినీ ఫీల్డ్ లో లేకపోయినా కేవలం తన పెళ్లిల ద్వారా పెద్ద ఎత్తున పాపులారిటీ సొంతం చేసుకున్నారు.మొదటిసారి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన శ్రీజ అతనితో తెగ దింపులు చేసుకొని తరువాత తన తండ్రి చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా ఈమె రెండు వివాహాలు చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. అయితే రెండవ సారి కూడా విడాకులు తీసుకొని విడిపోయినట్టు తెలుస్తుంది. ఇలా కళ్యాణ్ దేవ్ శ్రీజ ఇద్దరూ కూడా విడాకులు తీసుకున్న అధికారికంగా విడిపోయిన ఈ విషయాన్ని మెగా కుటుంబం బయటకు చెప్పలేదని సమాచారం.
ఈ విధంగా శ్రీజ విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడమే కాకుండా ఈమె త్వరలోనే మూడో పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై మెగా కుటుంబం ఎక్కడ పరోక్షంగా కూడా స్పందించలేదు. దీంతో ఇవే మూడో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే శ్రీజకు మూడవ వివాహం చేయడం మెగాస్టార్ చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల బలవంతం మేరకు తనని కూడా పెళ్లికి ఒప్పించినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఇలాంటి హంగు ఆర్భాటం లేకుండా శ్రీజ మూడవ పెళ్లిని నవంబర్ చివరి వారంలో సింపుల్ గా నిర్వహించినట్లు సమాచారం.అయితే ఈమె మూడో పెళ్లి చేసుకున్నప్పటికీ చిరంజీవి మాత్రం తన పెళ్లి చేసుకునే వ్యక్తిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఒత్తిడి తీసుకురాకూడదని తను ఇండస్ట్రీలోకి రావడానికి వీల్లేదనే కండిషన్ పెట్టినట్టు సమాచారం.మరి శ్రీజ మూడవ పెళ్లి గురించి మెగాస్టార్ కండిషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవడంతో మెగా అభిమానులు శ్రీజ వ్యవహార శైలి పట్ల మండిపడుతున్నారు.