ఆ పార్ట్ సర్జరీకి సిద్ధమైన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్?

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఒక లైలా కోసం సినిమా ద్వారా టాలీవుడ్ హిందువులు అడుగుపెట్టిన పూజ హెగ్డే .. ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది. ఇలా ఈమె నటించిన సినిమాలు వరుసగా హిట్ అవటంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల తెలుగు, తమిళ్ భాషలలో పూజ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవటంతో ఐరన్ లెగ్ అంటూ ట్రోల్లింగ్స్ ఎదుర్కొంటుంది.

అయినా కూడా ఈ అమ్మడు అవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా ఇటీవల పూజ హెగ్డేకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో నుండి అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే తన బాడీలోని ఒక పార్టీకి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన అందం అభియాయంతో అందరినీ ఆకట్టుకున్న పూజా హెగ్డే శరీరంలో కూడా ఒక పార్ట్ ప్రేక్షకులకు నచ్చలేదు.

అంతేకాకుండా పూజ హెగ్డే సన్నిహితులు కూడా ఆమె ముక్కు సరిగా లేదంటూ చెప్పటంతో పూజ హెగ్డే తన ముక్కుకి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. తొందర్లోనే పూజ హెగ్డే తన ముక్కుకి సర్జరీ చేయించుకుని తన ముక్కు రూపాన్ని అందంగా మార్చుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల గురించి ఇప్పటివరకు పూజా హెగ్డే ఎక్కడ స్పందించలేదు. ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలంటే పూజ స్పందించాల్సి ఉంటుంది.