బోల్డ్ సీన్ లకు రెడీ అంటున్న స్టార్ హీరో కూతురు!

Kiara Advani

శృతి హాసన్ కి తెలుగులో గుడ్ గర్ల్ ఇమేజ్ వుంది.కమల హాసన్ కూతురు. టాలెంటెడ్ హీరోయిన్ అనే అభిప్రాయం అటు ఇండస్ట్రీలోనూ బయట ఆడియన్స్ లోను వుంది. అయితే ఈ పాజిటివ్ ఇమేజ్ ని చెరిపేసేపనిలో వుంది శృతి హాసన్.

Kiara Advani
Kiara Advani – lust stories fame

శృతి హాసన్ గ్లామరోస్ పత్రాలు గతంలో వేసింది కానీ హద్దులు దాటలేదు. అయితే ఇకమీదట ఈ బౌండరీస్ ని చెరిపేస్తుందని ప్రచారం జరుగుతుంది. కెమెరాలు కూడా షేక్ అయ్యేలా కంప్లీట్ బోల్డ్ లేడీగా మారుతుందట శృతి.

తెలుగు లస్ట్ స్టోరీస్ కు శృతి ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. హిందీ అంతలోజి మూవీ లస్ట్ స్టోరీస్ ను తెలుగులో కూడా తీస్తున్నారు. నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నాగ్ అశ్విన్ కలిసి ఒకొక్కరు ఒక్కో స్టోరీ కి దర్శకత్వం వహించబోతున్నారు.

 

Shruthi Hassan
Shruthi Hassan

హిందీలో కరన్ జోహార్ దర్శకత్వం వహించిన కియారా అద్వానీ ఎపిసోడ్ ను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారట. కియారా పాత్రలో శృతి కనిపిస్తుందని సమాచారం. లస్ట్ స్టోరీస్ లో కియారా పాత్ర చాల బోల్డ్ గా ఉంటుంది. ఈ పాత్రకి కొంచెం అడల్ట్ కలరింగ్ కూడా ఎక్కువే. ఈ పాత్రనే ఇప్పుడు శృతి హాసన్ చేస్తుందట.

శృతి హాసన్ ఇప్పటివరకు తెలుగులో A సర్టిఫికెట్ పత్రాలు వెయ్యలేదు. అయితే లస్ట్ స్టోరీస్ తో ఆ క్యాటగిరీ కూడా కవర్ చేస్తుంది. మరి మూడేళ్ళుగా సరైన సినిమా లేని శృతిని ఈ అడల్ట్ కంటెంట్ ఏమాత్రం ఆదుకుంటుందో చూడాలి.