మొత్తం తెరపెట్టేసింది.. అందాల ఆరబోతలో శ్రియ అదుర్స్!

టాలీవుడ్‌లో శ్రియా గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఒకప్పుడు శ్రియా టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు సరైన జోడీ అనిపించుకుని అదరగొట్టేసింది. ఇష్టం సినిమా పరిచయమై.. తెలుగు ప్రేక్షకులను ఇష్టమైన హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన శ్రియ.. కుర్ర హీరోలతోనూ నటించి మెప్పించింది. చిరు, బాలయ్య, నాగ్, వెంకీ ఇలా సీనియర్‌ హీరోలకు సరైన జోడీ అనిపించుకుంది.

Shriya Saran Latest Stills Goes Viral,Shriya Saran
Shriya Saran Latest Stills Goes Viral,Shriya Saran

ప్రభాస్, టాలీవుడ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలతోనే కాకుండా తరుణ్, రాజా, శర్వానంద్, అల్లరి నరేష్ ఇలా అందరితోనూ నటించి ఆల్ రౌండర్ అనిపించుకుంది. ఇక రష్యన్ ప్రియుడైన ఆండ్రూకొచ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంది. లాక్ డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితమైంది. భర్త ఆండ్రూతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి సరసాలతో సోషల్ మీడియాను హీటెక్కించింది.

Shriya Saran Latest Stills Goes Viral,Shriya Saran
Shriya Saran Latest Stills Goes Viral,Shriya Saran

తాజాగా శ్రియ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో శ్రియ హాట్ నెస్‌ను చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అందులో ప్యాంట్ లేకుండా తొడల అందాలను ప్రదర్శించింది. కళ్లతోనే ఏదో మత్తు చల్లేలా రెచ్చగొట్టేసింది. ఇది నా కోవిడ్ వర్చువల్ లుక్ అంటూ శ్రియ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. వీడియో మీటింగ్‌కు రెడీగా ఉన్నాను.. షార్ట్‌లో చిల్ అవుతున్నాను.. మేకప్ హెయిర్ అన్నీ రెడీ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రియ రేపిన మంట మాత్రం తగ్గడం లేదు.