నాభి, ఎద అందాలతో వల.. శ్రద్దాదాస్ మిర్రర్ సెల్ఫీ వైరల్

Shraddha das Bikini Mirror Selfie goes viral

సినిమా అవకాశాలు లేక, రాక సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉన్న హీరోయిన్లకు సోషల్ మీడియా మంచి
సాధనం. ఒకప్పుడు అయితే హీరోయిన్లు స్క్రీన్ మీద మాత్రమే కనిపించారు. అలా చూసే వారిని అభిమానించే వారు. ఆరాధించే వారు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాల్లో నటించకపోయినా కనిపించకపోయినా హీరోయిన్లను, వారి అందాలను చూసేందుకు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. ఇందులో ఫేడవుట్ అయిన హీరోయిన్లు అందాలను ఆరబోసి తమ క్రేజ్‌ను నిలుపుకుంటున్నారు.

Shraddha das Bikini Mirror Selfie goes viral
Shraddha das Bikini Mirror Selfie goes viral

ఆర్య 2, మొగుడు ఇలా ఎన్నో చిత్రాల్లో శ్రద్దా దాస్ తన అందాలను ప్రదర్శించింది. తెలుగు ప్రేక్షకులకు శ్రద్దా దాస్ బాగానే దగ్గరైంది. కానీ ఆమె నటించిన సినిమాలేవీ అంతగా క్లిక్ కాకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు దూరమైంది. ఆ మధ్య సుశాంత్ కేసు, మీటూ ఆరోపణల విషయంలో స్పందించి వార్తల్లోకి ఎక్కింది. శ్రద్దాదాస్ బికినీ ధరించడం కూడా కొత్తేమీ కాదు. సిల్వర్ స్క్రీన్ మీద బికినీలో తన వయ్యారాలను ఒలకబోసింది.

అలాంటి శ్రద్దా దాస్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన నాభి అందాలను, నడుము వయ్యారాలను ప్రదర్శించింది. స్విమ్మింగ్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెబుతూ అద్దం ఎదురుగా నిలబడి దిగిన సెల్ఫీని షేర్ చేసింది. బికినీలో ఉన్న శ్రద్దా దాస్ తన ఎద అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో మంట పెట్టేసింది. ఇలా హాట్ హాట్ ఫోటోలతో ఫేడవుట్ హీరోయిన్ల అందరూ మళ్లీ క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు.