‘ఆహా’లో టాప్ ట్రెండింగ్ లో స్ట్రీమ్ అవుతున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’

హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’ ఆహా ఓటీటీలో అలరిస్తోంది. వెరీ ట్యాలంటెడ్ యాక్టర్స్ చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఆహలో స్ట్రీమ్ అవుతోంది.

సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తోంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పెర్ఫార్మెన్స్ లని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

డిఫరెంట్ స్క్రీన్ ప్లే, విజువల్స్, మ్యూజిక్, టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిన ఈ హిలేరియస్ కిడ్నాప్ డ్రామా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో కోనసాగుతోంది.