వీడియో : షోలో మితిమీరిన రొమాన్స్.. సీరియల్ నటి న‌వ్య‌ని ముద్దు పెట్టుకున్న రవికృష్ణ.. షాక్‌లో యాకంర్ సుమ‌…!!

Ravi Krishna And Navya Swamy Romance In cash program Video

బుల్లితెరపై ఈ మధ్య హద్దులు దాటుతున్నాయి. సీరియల్‌లోనూ ముద్దు సన్నివేశాలు ఎక్కువే అవుతున్నాయి. ఇక ఢీ, క్యాష్ వంటి ఎంటర్టైన్మెంట్ షోలోనూ రొమాన్స్ మించిపోతోంది. మరీ ముఖ్యంగా క్యాష్ షోలో ఈ మధ్య జంటలు వస్తున్నాయి. రొమాన్స్‌ను పీక్స్‌లో చేసి వేడెక్కిస్తున్నారు. తాజాగా ఆమె కథ సీరియల్ హీరో రవికృష్ణ, హీరోయిన్ నవ్యస్వాతి, శివ జ్యోతి, ప్రణవి గెస్ట్‌లుగా వచ్చారు.

Ravi Krishna And Navya Swamy Romance In cash program Video
Ravi Krishna And Navya Swamy Romance In cash program Video

ఆమె కథలో రవికృష్ణ గౌతం బాబుగా నవ్యస్వామి మహేశ్వరి, నక్షత్రగా బాగానే నటిస్తున్నారు. సీరియల్‌లో భార్యాభర్తలుగా నటించినా ఎక్కడా కూడా హద్దులు దాటలేదు. అలాంటి సీన్లు కూడా సీరియల్‌లో ఎక్కడా లేవు. కానీ క్యాష్ షోలో మాత్రం వీరి రొమాన్స్ పీక్స్‌లోకి వెళ్లింది. సుమ టాస్కులు ఇచ్చినప్పటికీ వీరు అందులో జీవించారు. ఎత్తుకున్నాడు.. రకరకాల ఫీట్లు చేశాడు. చివరకు షూటింగ్ స్కిట్ ఇవ్వడంతో ఏకంగా ముద్దుకూడా పెట్టేశాడు.

క్యాష్ సెట్‌లో షూటింగ్ అంటూ రవికృష్ణ, నవ్యస్వామికి ఓ టాస్క్ ఇచ్చింది సుమ. ఏం చేయాలి అని వారిద్దరు అడిగితే నటన అంటూ సుమ కౌంటర్ వేసింది. అలా అడగడంతో వారిద్దరూ రెచ్చిపోయారు. నవ్యస్వామి మోకాళ్ల మీద కూర్చొని ఐ లవ్యూ అని ప్రపోజ్ చేసింది. వెంటనే రవికృష్ణ వచ్చి నుదురు మీద ముద్దు పెట్టేశాడు. దీంతో అక్కడే ఉన్న సుమ దెబ్బకు షాక్ అయింది.

Cash Latest Promo - 10th October 2020 - Shiva Jyothi,Ravi Krishna,Navya Swamy,Pranavi -Suma Kanakala