పవన్‌ సినిమాలో రష్మి గౌతమ్ స్పెషల్ సాంగ్.. ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలో రష్మి గౌతమ్ ఐటెం సాంగ్ చేయనుందా అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. పవన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Pawan Kalyan Latesh Movie Vakeel Saab Movie Rashmi Gautam To play Item song Here Are the Details  Pawan Kalyan - Rashmi Gautam: పవన్ కళ్యాణ్‌ సినిమాలో జబర్ధస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ ఐటెం సాంగ్..,Pawan Kalyan,Pawan Kalyan Rashmi guatam, rashmi gautam item song in pawan kalyan vakeel Saab,jabardasth anchor Rashmi gautam,Rashmi gautam pawan kalyan,Rashmi gautam warning to pawan kalyan fan,jabardasth comedy show,Rashmi gautam twitter,Rashmi gautam instagram,rahsmi gautam fires on a fan,rashmi gautam father,rashmi gautam father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,Rashmi gautam sudigali sudheer,Rashmi gautam coronavirus,Rashmi gautam covid-19,telugu cinema,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,తండ్రి పేరు వాడి బుక్ అయిన రష్మి అభిమాని,కుక్కను కాపాడిన రష్మి గౌతమ్,రష్మి గౌతమ్ ట్విట్టర్,పవన్ కళ్యాణ్ అభిమానికి రష్మి వార్నింగ్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో,పవన్ కళ్యాణ్ మూవీలో రష్మి గౌతమ్ ఐటెం సాంగ్,పవన్ సినిమాలో రష్మి గౌతమ్ ఐటెం సాంగ్

నిర్మాతగా బోనీ కపూర్‌కు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌తో కూడిన లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. అందులో భాగంగా ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో శృతి హాసన్ భార్య పాత్రలో కనిపించనుంది.

ఈమెతో రెండు పాటలు కూడా ఉన్నాయి. మరోవైపు మాస్ ప్రేక్షకులకు ఊపు తెచ్చేలా ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సాంగ్‌ను క్లబ్ సాంగ్‌లా ప్లాన్ చేసారు. ఈ పాటను ఎక్స్‌ట్రా జబర్ధస్త్ యాంకర్ రష్మి గౌతమ్ పై ప్లాన్ చేసినట్టు సమాచారం. రష్మి గౌతమ్ కూడా పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో వెంటనే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌కు ఒకే చెప్పినట్టు సమాచారం. కెవ్వు కేక తరహాలో ఈ ఐటెం సాంగ్ ఉండనున్నట్టు సమాచారం. ఈ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నట్టు సమాచారం.