Home Entertainment రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కలిసి నటించబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

Kgf Director Prasanth Neel Planning To Direct Ram Charan

ఇప్పటికే ఒకసారి గోపాల గోపాల సినిమాతో మల్టీస్టారర్ సినిమా చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమా ద్వారా కూడా రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్ కూడా అదే తరహాలో RRR వంటి సినిమాతో పాటు తండ్రి మెగాస్టార్ ఆచార్య సినిమాలో కూడా స్పెషల్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

ఇప్పటికే కథపై ఒక క్లారిటికి వచ్చిన దర్శకుడు ఈ హీరోలిద్దరికి సరిపోయేలా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా రాబోయే సినిమాల కోసం తీరిక లేకుండా షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సడన్ గా శంకర్ దర్శకత్వంలో బాబాయ్ అబ్బాయ్ అనగానే ఇదెక్కడి రూమర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

- Advertisement -

Related Posts

త‌ర్వాతి సినిమాలో రెట్రో లుక్‌తో క‌నిపించనున్న ఉస్తాద్ హీరో..!

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పంథా మార్చాడు. ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌ల‌తో అల‌రించిన రామ్ ఇప్పుడు మాస్ మ‌సాలా లుక్స్‌తో ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని అందించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. పూరీ జ‌గ‌న్నాథ్...

పునర్నవి అందాల విందు.. పిక్స్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే సోషల్ మీడియాలో పది మందికి పనికి వచ్చే విషయాలను పంచుకుంటూ ఉంటుంది. వ్యాయామం, సౌందర్య చిట్కాలు,...

Shriya Saran Recent Photos

Shriya Saran ,Telugu Most popular Actress Shriya Saran Recent Photos,Actress Tollywood Shriya Saran Recent Photos Shooting spotphotos,Shriya Saran , Shriya Saran Recent Photos,

Kriti Sanon New Pictures

Kriti Sanon ,Hindi Most popular Actress Kriti Sanon New Pictures,Actress Bollywood Kriti Sanon New Pictures Shooting spotphotos,Kriti Sanon ,Kriti Sanon New Pictures ,

Latest News