కంటి చూపుతో మత్తు చల్లేస్తోంది.. నిహారిక పిక్ వైరల్

Niharika konidela latest still goes viral

మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత గ్లామర్ డోస్‌ను పెంచిన సంగతి తెలిసిందే. మామూలుగా పెళ్లి ఫిక్స్ అయిన క్షణం నుంచి నిహారిక వస్త్రాధారణలో మార్పు వచ్చింది.అంతకు ముందు కూడా నిహారిక మోడ్రన్ దుస్తులను ధరించింది. కానీ ఎప్పుడూ కూడా నిండుగా కనిపించేది. కానీ భర్తతో ఉన్న సమయంలో మాత్రం నిహారిక దుమ్ములేపుతోంది. పెళ్లి కాక ముందు చైతన్యతో బయట రచ్చచేసిన నిహారిక వస్త్రాధారణతో షాక్ ఇచ్చింది.

Niharika konidela latest still goes viral
Niharika konidela latest still goes viral

ప్రైవట్ ఈవెంట్‌లు, బయట పార్టీలు, బ్యాచ్‌లర్ పార్టీలంటూ నిహారిక రచ్చ రచ్చ చేసింది. ఆ సమయంలో నిహారిక కాస్త మోడ్రన్ డ్రెస్సులను ధరించడం, ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చేయడం జరిగింది. కాళ్లు మోకాళ్లు కనిపించేలా బుల్లి నిక్కర్లు కూడా వేసుకుంది. అలా నిహారిక సోషల్ మీడియాలో తన ఫోటోలతోనే కాక రేపడం మొదలుపెట్టింది. అయితే ఇదంతా ఆమె ఎందుకు చేస్తుందో ఎవ్వరికీ తెలియడం లేదు.

సినిమా అవకాశాల కోసమే అలా చేస్తోందా? అందాలు ఆరబోయడానికి రెడీ అంటూ సిగ్నల్ ఇస్తుందా? అన్నది తెలియడం లేదు. నిహారిక తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో తన అందాలను అంతగా ప్రదర్శించకపోయినా కూడా కళ్లతోనే ఏదో మ్యాజిక్ చేసేస్తోన్నట్టుంది. కంటిచూపుతోనే నెటిజన్లను కాల్చి పడేసేలా ఓరగా చూస్తోంది. నిహారిక షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిహారిక ఈ మధ్యే ఓ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన సంగతితెలిసిందే.