Dear Students: ‘డియర్‌ స్టూడెంట్స్‌’తో వస్తున్న నయనతార!

Dear Students: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘టెస్ట్‌’ , ‘మన్నాన్‌గట్టి 1960’ చిత్రాలు పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ‘డియర్‌ స్టూడెంట్స్‌’ సినిమాతో బిజీ కానుంది.

ఇటీవల చిత్ర బృందం ఆమెను సెట్‌లోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని తెలుపుతూ నయన్‌ ఓ ఫొటో షేర్‌ చేశారు. కాలేజీ స్టూడెంట్స్‌ చుట్టూ తిరిగే ఈ వినోదాత్మక చిత్రాన్ని సందీప్‌ కుమార్‌, జార్జ్‌ ఫిలిప్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నివిన్‌ పౌలీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘లవ్‌ యాక్షన్‌ డ్రామా’ చిత్రం తర్వాత నివిన్‌, నయన జంటగా నటిస్తున్న చిత్రమిది.

Pushpa 2: పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ పుష్పరాజ్‌ పోస్టర్‌తో అప్‌డేట్‌ వదిలిన మేకర్స్‌ డిసెంబరు 6

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నయన విద్యా రుద్రన్‌ అనే టీచర్‌గా కనిపించనున్నటు సమాచారం. ప్రస్తుతం నయన జాబితాలో ‘అమ్మోరు 2’, ‘తని ఒరువన్‌ 2’ చిత్రాలున్నాయి.గతేడాది జవాన్‌, ఇరైవన్‌, అన్నపూర్ణ చిత్రాలతో అలరించారు నయన్‌.

జగన్ ఉరమాస్ వార్నింగ్ || Ys Jagan Directly WARNING To Chandrababu & Pawan Kalyan || Telugu Rajyam