‘నాగిని’ భామ ఎద అందాల విందు.. అదే స్టైల్ అనుకుంటా?

Nagini Fame Nia sharma Pics Goes viral

బుల్లితెరపై కనిపించే భామలు అంతగా అందాలను ఆరబోయరు. అయితే ఉత్తరాది బుల్లితెర తారమణులు మాత్రం రెచ్చిపోయి కనిపిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం అలాంటి వారికి అడ్డూ అదుపు లేనంతగా రెచ్చిపోతుంటారు. హిందీ బుల్లితెరపై నాగిని సీరియల్ ఫుల్ ఫేమస్. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదో సీజన్ ప్రసారం అవుతోంది.

Nagini Fame Nia sharma Pics Goes viral
Nagini Fame Nia sharma Pics Goes viral

అయితే నాల్గో సీజన్‌లో నాగినిగా బృందా పాత్రలో నియా శర్మ అదరగొట్టేసింది. అందాలతో వల వేసి, నటనతోనూ ఫిదా చేసింది. అలా నియా శర్మ నాగిని సీరియల్‌తో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. అలా వచ్చిన క్రేజ్‌ను అందాల ఆరబోతతో మరింత పెంచుకుంటూ ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల విందు అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తుంటుంది.

ఆ మధ్య నియా శర్మ 30వ బర్త్ డే వేడుకలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. పురుషాంగంలోని ఆకారంలో ఉన్న కేక్‌ను కట్ చేయడంతో తెగ ట్రోల్ చేసేశారు. ఆ తరువాత నియా శర్మ కాస్త తగ్గింది. జరిగిందేదో జరిగింది అలా వదిలేయండంటూ నెటిజన్లను కోరింది. అయితే ఎంతటి ట్రోలింగ్ ఎదురైనా కూడా నియా శర్మ మాత్రం అందాలను ప్రదర్శిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా దిమ్మ తిరగాల్సిందే. జాకెట్ జారిపోతోన్నట్టుగా పోజులిచ్చింది. అందులో ఎద అందాలు బయటపడుతున్నా కూడా నియా శర్మ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో మంట పెడుతున్నాయి.