ఇండస్ట్రీ బజ్ : మోక్షజ్ఞ, శ్రీలీల ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ..!

ఇప్పుడు టాలీవుడ్ లో రానున్న రోజుల్లో ఓ యంగ్ హీరో ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎంట్రీలలో నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం దర్శకుడు ఎవరు ఏంటి అనే అంశాలు సస్పెన్స్ గా మారగా ఈ లిస్ట్ లో ఒకోకరు  పేరు మారుతూ వస్తుంది.

కాగా మొదట దర్శకుడు బాలయ్యే ఓ సినిమా చేస్తారు టాక్ రాగ ఈ ట దర్శకుడు గోపీచంద్ మలినేనితో కూడా ఉంటుంది అని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాలీవుడ్ సమాచారం ప్రకారం ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడితో “భగవంత్ కేసరి” చేస్తున్న దర్శకుడు అనీల్ రావిపూడితో అయితే చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా తాను ఇప్పుడు మోక్షజ్ఞ మరియు శ్రీ లీలతో అయితే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఆల్ మోస్ట్ లాక్ అయిపోయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి అయితే మోక్షజ్ఞ ఎంట్రీ అనీల్ రావిపూడితో ఫిక్స్ అయ్యింది అని చెప్పొచ్చు. రీసెంట్ గానే మోక్షజ్ఞ మరియు శ్రీ లీలలు భగవంత్ కేసరి సెట్స్ లో కలిసిన పిక్స్ కూడా బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.