Gallery

Ankita Lokhande, Ankita Lokhande pics, Ankita Lokhande stills, Ankita Lokhandephots, Ankita Lokhande lateest pics, Ankita Lokhande gallery, hot beauty, sexy girl, model, instagram, hot...
Amritha Aiyer, Amritha Aiyer pics, Amritha Aiyer stills, Amritha Aiyer photos, Amritha Aiyer latest pics, Amritha Aiyer gallery, Amritha Aiyer images, actress, tollywood, model,...
Harshita Shekhar Gaur Harshita Shekhar Gaurpics, Harshita Shekhar Gaur hot pics, Harshita Shekhar Gaur latest stills, Harshita Shekhar Gaur new pics, Harshita Shekhar Gaur...
Aditi Prubhudeva, Aditi Prubhudeva stills, Aditi Prubhudeva lates pics, Aditi Prubhudeva photos, Aditi Prubhudeva new pics, Aditi Prubhudeva images, Aditi Prubhudeva gallery, hot  pics,...
Madhumita Sarcar, Madhumita Sarcar pics, Madhumita Sarcar gallery, Madhumita Sarcar hot pics, Madhumita Sarcar stills, Madhumita Sarcar new pics, hot pics, sexy pics, beauty,model,...
Evelyn Sharma, Evelyn Sharma pics, Evelyn Sharma latest stills, Evelyn Sharma gallery, Evelyn Sharma hot pics, Evelyn Sharma stills, Evelyn Sharma sexy pics, Evelyn...
Home Entertainment మెహ్రిన్ అంటే బోర్ కొట్టేసింది అందుకేనా?

మెహ్రిన్ అంటే బోర్ కొట్టేసింది అందుకేనా?

టాలీవుడ్ లో పంజాబీ బ్యూటీ మెహ్రిన్ బాగానే అవకాశాలు పొందింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో చక్కని నటన, హావభావలతో ఆకట్టుకున్న మెహ్రీన్ ..ఆ తరువాత చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. అయితే, ఆఫర్లు అయితే అందుకుంది కానీ, మెహ్రీన్ అందులో  ఒక్కదాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయింది.. ఆ పాత్రల్లో ప్రతిభ చూపించకపోవడంతో ఆమె నటన జనాలకు తొందరగానే బోర్ కొట్టేసింది. ఇక ‘ఎఫ్ టు’ ఘనవిజయం సాధించినా.. అందులో ‘హనీ ఈజ్ ద బెస్ట్’, అంటూ మురిపించినా.. అది ‘యాక్షన్ కు ఎక్కువ..ఓవర్ యాక్షన్ కు తక్కువ’ గా ఉండటంతో ఆమెకు పెద్దగా మార్కులు పడలేదు.

Mehreen
Mehreen

ఆ తర్వాత నాపేరు సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం, చాణక్య, ఎంతమంచి వాడవురా, అశ్వత్థామ వరుసగా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అయ్యేసరికి మెహ్రిన్ పూర్తిగా డీలా పడిపోయింది. ఆమెకి భవిష్యత్తే ఆశాజనకంగా కనిపించలేదట. ఇక తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకుంది కానీ, అక్కడా ఫలించలేదు . ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు ఒక్క ఆఫర్ కూడా లేదు. దీంతో ఆమె కన్నడ చిత్రసీమకు పయనమైందని సమాచారం. కన్నడ నాట నుంచి పిలుపు అందుకోవడంతో ఇప్పుడు అటువైపు దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది మెహ్రీన్. దీంతో పాటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయట .

క‌రోనా ఎఫెక్ట్‌తో దాదాపు ఆరు నెల‌ల పాటు సినిమా షూటింగ్ లకు  అంత‌రాయం ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో సెల‌బ్రిటీలు అంద‌రు ఇంటిప‌ట్టునే ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్ లు  మొద‌లు కావడం, కరోనా ఎఫెక్ట్ కాస్త త‌గ్గుతుండ‌డంతో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. కొంద‌రు సెల‌బ్రిటీలు షూటింగ్‌లతో బిజీగా ఉంటుండ‌గా, మరికొంద‌రు విహార‌యాత్ర‌ల‌కు వెళుతున్నారు.  మెహ‌రీన్ ఫిర్జాదా ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉంది. ఆమె తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఐస్‌క్రీమ్ మేకర్ త‌న‌తో చేసిన ఫ‌న్ వీడియోని షేర్ చేసింది. ఇది సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. నాగ‌శౌర్య హీరోగా వ‌చ్చిన అశ్వ‌త్థామ చిత్రంలో చివ‌ర‌గా క‌నిపించిన మెహ‌రీన్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల‌లో న‌టిస్తుంది.  

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్ లు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన మెహరీన్‌.. తాజాగా ఓ మ్యూజికల్‌ వీడియోలో కూడా  నటించింది. గాయకుడు ఆర్మాన్‌ మాలిక్‌తో కలిసి ‘జరా.. ఠెహరో’ అంటూ సాగే పాటలో నటించింది. ట్రిగ్గర్‌ హ్యాపీ, డబూ మాలిక్‌ రూపొందించిన ఈ సింగిల్‌ వీడియో సాంగ్‌ని టీ సిరీస్‌ ద్వారా విడుదల చేశారు. ప్రేమికుల విరహాన్ని తెలియజేస్తూ.. ఆద్యంతం మనసులకు హత్తుకునేలా సాగిన ఈ వీడియో సాంగ్‌ని వీక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. యూ ట్యూబ్‌లో ప్రస్తుతం ఇది ‘టాప్‌ టెన్‌ వీడియో సాంగ్’లో ఉండటం విశేషం. ‘లాక్‌డౌన్‌లో వచ్చిన ఓ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ” అంటూ ట్విట్టర్ ద్వారా వీక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది మెహ్రీన్.

- Advertisement -

Related Posts

బిజినెస్ లేదు.. హీరోయిన్లకు ఫోన్ కాల్స్ రావట్లేదు

హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఆరేడేళ్లు. ఎవరో కాజల్, తమన్నా, అనుష్క, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లకు తప్ప దశాబ్దం పైబడి కెరీర్ కొనసాగించే ఆస్కారం అందరికీ రాదు....

రవితేజ కూడ ఆ వార్త చెప్పేశాడు

కరోనా దెబ్బతో సినిమా హాళ్ళన్నీ మూతబడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రజలు సైతం ఈ పరిస్థితుల్లో సినిమా హాళ్లకు వెళ్లి సినిమా చూసే ధైర్యం చెయ్యట్లేదు. ఏప్రిల్, మే నెలలో...

భారీ ఫామ్ హౌస్ కొనుగోలు చేసిన హీరో యష్

కన్నడ హీరో యష్ స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. ఆతనితో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు, బడా నిర్మాతలు క్యూలు కడుతున్నారు. అతని మీద ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అంటున్నారు....

Latest News