“వాల్తేరు వీరయ్య”లో అతని వర్క్ కి ఇంప్రెస్ అయ్యిన మెగాస్టార్.!

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో మెగాస్టార్ మరియు మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మాస్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి, ఇక ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ మరియు రవితేజ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొనగా ఇక ఈరోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ అంటూ చిత్ర బృందం చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

మరి ఈ వీడియో తర్వాత మెగాస్టార్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పోస్ట్ సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ పోస్ట్ లో చిరు రేపు రిలీజ్ కాబోయే సాంగ్ కోసం మాట్లాడుతూ మాట్లాడుతూ దర్శకుడు బాబీ, సాంగ్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అలాగే సంగీత దర్శకుడు దేవీ కోసం మాట్లాడుతూనే వారందరితో పాటు ఈ సినిమాలో అలాగే ముఖ్యంగా ఈ సాంగ్ కి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కోసం కాస్త ఎక్కువ మాట్లాడ్డం ఆసక్తిగా మారింది.

మెగాస్టార్ అయితే మాట్లాడుతూ తన అనుభవాన్ని రంగరించి సినిమాకి చేసిన సెట్ వర్క్ అంతా మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అని నెక్స్ట్ ఆడియెన్స్ కి కూడా నచ్చుతుంది అని అయితే చిరు చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దీనితో అతని వర్క్ మాత్రం మెగాస్టార్ ని బాగా ఇంప్రెస్ చేసింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా.