Home Entertainment మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక రూమర్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై రెండు విభిన్నమైన రూమర్స్ వచ్చాయి.

Chiranjeevi Karatala Acharya Story 640X389 1 | Telugu Rajyam

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా రావడానికి ఎలాగూ ఇంకా నాలుగైదు నెలలు పడుతుంది. అయితే ముందు టీజర్ ను రిలీజ్ చేయాలని అభిమానుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. అసలైతే సంక్రాంతికే ఎదో ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారట. కానీ అప్పుడు కుదరలేదు. ఇక మొత్తానికి ఇటీవల మెగాస్టార్ దర్శకుడు చర్చించి టీజర్ డేట్ ను ఫైనల్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి.

జనవరి 26న ఏదైనా ఒక సర్ ప్రైజ్ ఇస్తే బావుంటుందని ముందు నుంచి మెగాస్టార్ చర్చలు జరువుతున్నారట. ఇక ఫస్ట్ టీజర్ ను గణతంత్ర దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేయడం కరెక్ట్ అని ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. ఇక సినిమాను ఏప్రిల్ ఏండింగ్ లో లేదా మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్.

- Advertisement -

Related Posts

‘ఆహా’ లో ఓహో అనిపిస్తోన్న రవితేజ క్రాక్ .. “25 కోట్ల నిమిషాల స్ట్రీమ్” !

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది రవితేజ నటించిన క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సిసలైన విజయం తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ...

బ‌న్నీ సినిమాకు ఈ కుర్ర భామ నో చెప్ప‌డానికి కార‌ణం ఏంటి?

స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌క్క రాష్ట్రాల‌లోను విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు హిందీలోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. బ‌న్నీ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని...

మెగా హీరోకు అక్కినేని ఫ్యామిలీ స‌పోర్ట్‌.. ఇక ర‌చ్చ రంబోలానే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఎంతో ప్ర‌త్యేక‌మో మ‌నంద‌రికి తెలిసిందే. రెండు ఫ్యామిలీల నుండి చాలా మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, వారు వినూత్న క‌థా చిత్రాల‌తో...

పెళ్ళికి ముందు మొద‌లు పెట్టిన నిహారిక సినిమా మార్చిలో రాబోతుంది..!

మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు నిహారిక ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కొన్ని వెబ్ సిరీస్‌ల త‌ర్వాత ఒక మ‌న‌సు అనే చిత్రంతో వెండితెర డెబ్యూ ఇచ్చింది....

Latest News