Home News లాస్య‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన భ‌ర్త‌.. జున్నుని చూసి త‌న్మ‌య‌త్వం చెందిన వంట‌ల‌క్క‌

లాస్య‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన భ‌ర్త‌.. జున్నుని చూసి త‌న్మ‌య‌త్వం చెందిన వంట‌ల‌క్క‌

ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా అద‌ర‌గొట్టిన లాస్య పెళ్ళి త‌ర్వాత కాస్త స్లో అయింది. పున్వ‌ర్వైభ‌వం అందుకునేందు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. 11వారాల పాటు స‌క్సెస్‌ఫుల్‌గా త‌న జ‌ర్నీని కొన‌సాగించిన లాస్య అనుకోకుండా హౌజ్‌ని వీడాల్సి వ‌చ్చింది. న‌వ్వుకుంటూనే బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన ఈ యాంక‌ర్ న‌వ్వుకుంటూనే బిగ్ బాస్ గ‌డ‌ప దాటింది. అయితే హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు మంచి వినోదం అందిస్తూ , ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేసిన లాస్య 11వ వారంలో ఎలిమినేట్ కావ‌డం అభిమానుల‌కి ఎంతో బాధ‌ని క‌లిగించింది.

Lasyaa | Telugu Rajyam

లాస్య ఎలిమినేట్ అయిన విష‌యం తెలుసుకున్న అత‌ని భార్త ఆమెకు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. ఇంటిని అందంగా డెక‌రేట్ చేయ‌డ‌మే కాకుండా లాస్య‌కు న‌చ్చిన ప్ర‌త్యేక వంట‌కాలు కూడా చేశాడు. అలానే లాస్య ఇమేజెస్‌ని కొలేజ్‌గా త‌యారు చేసి స‌ర్‌ప్రైజ్ చేశాడు. అనంతరం కేక్ క‌ట్ చేయించాడు. ఇంటి ముందు ట‌పాసులు పేల్చి ర‌చ్చ చేశాడు. ఇందుకు సంబంధించిన స‌న్నివేశాల‌ని లాస్య యూట్యూబ్ ఛానెల్ లాస్య టాక్స్‌లో షేర్ చేశాడు. ఇవి చూసిన ఆమె అభిమానులు చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు .

లాస్య హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు స‌ర‌దాగా ఉండ‌డంతో పాటు కిచెన్‌కు ఎక్కువ‌గా అతుక్కుపోయి ఉండేది. అడిగిన వారికి లేద‌నకుండా వంట‌లు చేసి పెట్టింది. ప్ర‌తి ఒక్క‌రితో మంచి రిలేష‌న్ మెయింటైన్ చేసిన లాస్య మ‌రో రెండు వారాలు ఇంట్లోనే ఉంటుంద‌ని అనుకున్నారు. కాని స‌డెన్‌గా ఆమె హౌజ్ నుండి నిష్క్ర‌మించ‌డంతో ప్ర‌ముఖ సింగ‌ర్, బిగ్ బాస్ 2 ర‌న్న‌ర్ గీతా మాధురి కూడా అవాక్క‌యింది. లాస్య ఎలిమినేట్ అవుతుంద‌ని ఊహించ‌లేద‌ని కామెంట్ పెట్టింది. అయితే కొత్త జ‌ర్నీ మొద‌లు పెట్టాల‌ని బిగ్ బాస్ షోకు వెళ్ళిన లాస్యకు ఇది ఎలా క‌లిసొస్తుందో చూడాలి.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News