RRR : ఆర్ఆర్ఆర్ రికార్డులను జక్కన్న మాత్రమే బ్రేక్ చేయగలడా..?

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించిందిం. తారక్, చరణ్ లాంటి అగ్రహీరోలతో మల్టీస్టారర్ తీయడం తో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను పెంచింది. ఇక ఇలాంటి సినిమాకు రాజమౌళి దర్శకత్వం అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇవన్నీ ఈ సినిమా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో ఆర్ఆర్ఆర్ మూవీ 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే సీడెడ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.p

ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రికార్డ్స్ ను ఇప్పట్లో ఏ సినిమా కూడా అప్లై చేయలేదని, రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చేటువంటి సినిమా మాత్రమే ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయగలదని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడమే కాకుండా సినిమాలో నటించిన ఎన్టీఆర్ చరణ్ దర్శకుడు రాజమౌళి ల స్థాయిని పెంచింది.

సినిమా విడుదలైన మొదట్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికి కలెక్షన్లు మాత్రం ఆగలేదు. 2023 వ సంవత్సరంలో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే 2025 సంవత్సరం లో చిత్ర విడుదల కూడా ఉండవచ్చు. అయితే ఇప్పటి నుంచి చిత్ర విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.