అటు చేసి ఇటు చేసి చివరకి అరియానని బయటకి పంపేస్తున్నారా?

is ariyana will be eleminated this week?

బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు నలుగురు హౌజ్ మేట్స్ నామినేట్ అయ్యారు. అరియానా, అఖిల్, అవినాష్, మోనాల్ నలుగురు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే శనివారం ఎపిసోడ్ లో మొదట మోనాల్ ను సేఫ్ చేశాడు నాగార్జున. ముందు మోనాల్ ను సేఫ్ చేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎందుకంటే మోనాల్ కంటే స్ట్రాంగ్ అయిన అఖిల్, అరియానా, అవినాష్ లు ఉన్నారు.

is ariyana will be eleminate this week?

అయితే అవినాష్ కు ఎవిక్షన్ పాస్ ఇచ్చారు. కాబట్టి అతను సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఎటొచ్చి అఖిల్, అరియానాలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. సో అఖిల్, అరియానా ఇద్దరు సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. కాని అరియానా కొన్ని చోట్ల నెగటివ్ మార్కులు తెచ్చుకోవడం వల్ల అఖిల్ ఈ వారం సేఫ్ అయ్యి అరియానాని హౌజ్ నుడి ఇంటి నుండి బయటకు పంపిస్తారని తెలుస్తుంది.

అరియానా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీక్ అరియానా ఎలిమినేట్ అయితే టాప్ 5లో ఆమె ఛాన్స్ కోల్పోయినట్టే. హౌజ్ లో ఉన్న ఫీమేల్ కంటెస్టంట్స్ లో హారిక, మోనాల్ ల కన్నా అరియనా సూపర్ స్ట్రాంగ్ అయినా కూడా ఆమె ఎలిమినేట్ అయితే మాత్రం ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహపడినట్టే. అయితే ఈ వారం అవినాష్ ని ఎలిమినెట్ చేసి ఎవిక్షన్ పాస్ చేయించి సేఫ్ అయ్యి ,ఎలిమినేషన్ లేకుండా ఉంటుందని సమాచారం . అలా అయితే మాత్రం అరియానా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అవుతారు.