ఇన్సైడ్ టాక్ : సినిమాల విషయంలో పవన్ బిగ్ డెసిషన్.?

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గడిచిన ఈ వారం రోజుల్లోనే పవన్ ఫ్యాన్స్ కి కావాల్సినంత కిక్ ఇచ్చేసాడు. అటు పొలిటికల్ గా సాలిడ్ స్పీచ్ లు మరో పక్క సినిమాలు అప్డేట్స్ తో అదరగొడుతూ ఉండగా ఈ మూమెంట్స్ ని అయితే పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా పవన్ ఇప్పుడు తన పొలిటికల్ టూర్ లో రెండో దశని కూడా స్టార్ట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా ఇపుడు సినీ వర్గాల్లో అయితే అయితే ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు పవన్ సినిమాలకు సంబంధించి వినిపిస్తుంది. అయితే ఇపుడు మళ్ళీ పవన్ కొన్నాళ్ళు పాటుగా సినిమాలకి బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో పడ్డాడట.

ఇప్పుడు చిత్రాలు కొన్ని నెలలు షూటింగ్ ఆపుకొని తన యాత్రకి మంచి మైలేజ్ వచ్చింది కాబట్టి ఈ టూర్ నే నిర్విరామంగా చేయాలనీ ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో నెలల పాటుగా పవన్ సినిమా షూటింగ్ లు మళ్ళీ ఆగొచ్చు అని కొన్ని ట్రస్టడ్ సినీ వర్గాలు నుంచి ఇపుడు ఉన్న సమాచారం ఇప్పటికే వీరమల్లు అనే సినిమా పత్తా లేకుండా పోయింది.

ఇక ఇప్పుడు మళ్ళీ మిగతా సినిమాలు ఆపడం మళ్ళీ అవెప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది చూడాలి. ఇక ఈ జూలై లో అయితే పవన్ సాయి ధరమ్ తేజ్ లు నటించిన అవైటెడ్ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం “బ్రో” జులై 28న రిలీజ్ కాబోతుంది.