Home News మహేష్ తో అలాంటి సినిమా అంటే జనాలు ఒప్పుకోరేమో గురూజీ ..?

మహేష్ తో అలాంటి సినిమా అంటే జనాలు ఒప్పుకోరేమో గురూజీ ..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాటల మాంత్రీకుడిగా గొప్ప పేరుంది. ఆయన సినిమాలలో పంచ్ లు సంచుల కొద్ది పేలుతుంటాయి. హీరో ఇమేజ్ కి తగ్గట్టు డైలాగ్స్ రాస్తూనే వాటిలో తన మార్క్ పంచ్ డైలాగులు ఉండేలా చూసుకుంటుంటాడు త్రివిక్రమ్. నితిన్, సమంత, పూజా హెగ్డే.. లాంటి వాళ్ళకి గురుజీ కూడా. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. ఒకరి మాట కి ఒకరు ఎంతో విలువ ఇచ్చుకుంటారు. రాత్రికి రాత్రే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా అనౌన్స్ అయినా షాకవ్వాల్సిన పనిలేదు. అంత బాండింగ్ ఉంది ఇద్దరిలో.

Agnathavasi - Prince In Exile (2018) - Photo Gallery - Imdb

ఇక యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, ఆలు అర్జున్, మహేష్ బాబు తోనూ త్రివిక్రమ్ కి మంచి అనుబంధం ఉంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ రిపీటెడ్ గా వీరితోనే సినిమాలు చేశారు. ఇప్పటికీ మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా సినిమాల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా అటు మహేష్ గాని ఇటు త్రివిక్రమ్ గాని ప్రస్తావించకుండా ఉండలేరు. ఖలేజా థియోటర్స్ లో ఫ్లాపయినప్పటికి టెలివిజన్ హిట్ గా మాత్రం రికార్డ్ క్రియోట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా వచ్చి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

Mahesh Babu Remembers Khaleja As Film Turns 10, Hints At Reunion With  Director Trivikram Srinivas - Movies News

ఈ సందర్భంగా మహేష్ బాబు మరోసారి మనం కలిసి సినిమా చేద్దాం అది కూడా వీలైనంత త్వరలో అంటూ తెలిపాడు. అంతే ఇక రాసేవాళ్ళు రాసేసుకుంటున్నారు. ఎంతగా అంటే రేపో మాపో సినిమా కొబ్బరికాయ కొట్టి వచ్చే నెలలో ఆ పై వచ్చే నెలలో షూటింగ్ మొదలైపోతుందన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కాంబోలో సినిమా అంటే ఇప్పట్లో అవని పని అని ఆలోచించడం లేదు. అందుకు కారణం ఇప్పటికే మహేష్ సర్కారు వారి పాట సొంత బ్యానర్ తో పాటు మరో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల తో కలిసి నటిస్తూ.. నిర్మిస్తున్నాడు.

Mahesh Babu Full Look From Sarkaru Vaari Paata - Tollywood

ఈ సినిమా కంప్లీటయ్యే వరకు మరో సినిమా మొదలు పెట్టే ఆలోచనలేదని తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఎన్.టి.ఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలంటే అంతకంటే ముందు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసి రావాలి. కాబట్టి ఖాచితంగా ఇంకో ఏడాది వరకు మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా మొదలవడం కష్టమే. అయితే అప్పుడే ఈ కాంబోలో వచ్చే సినిమా కథ ఇదే అంటూ మళ్ళీ త్రివిక్రమ్ గురించి మాట్లాడుకుంటున్నారు.

Ala Vaikunthapurramuloo Movie Review: Allu Arjun And Trivikram Srinivas  Entertain Us Again | Entertainment News,The Indian Express

ఇప్పటికే ఆయన పంచ్ లు సినిమాలో ఎలా పేలతాయో ఆయన సినిమా కథ ల విషయం లో జనాల కామెంట్స్ కూడా అలానే పేలతాయి. నితిన్ తో తీసిన అ..ఆ ఒకప్పటి మీనా సినిమాకి ఆధారం అని ఆయనే వెల్లడించగా రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా కథ సీనియర్ ఎన్.టి.ఆర్ ఇంటిగుట్టు అని ట్రోల్ చేసిన వాళ్ళూన్నారు. ఇప్పుడు కూడా ఒక ఓల్డ్ క్లాసిక్ ని తీసుకొని మహేష్ కోసం కొత్తగా రాస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి మహేష్ తో అలాంటి సినిమా అంటే వర్కౌట్ అవుతుందా..!

- Advertisement -

Related Posts

సమంత కి చుక్కలు చూపించిన అక్కినేని ఫ్యాన్స్ , ఒకే ఒక్క ఫోటో కొంప ముంచింది.

సమంత ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ కూడా షాకయి షేకయ్యే పని చేసింది. లైఫ్ లో ఫస్ట్ టైం సమంత ఇలాంటి పనిచేసి అడ్డంగా బుక్కైందనే చెప్పాలి. ఇప్పటి వరకు భర్త...

వాళ్ళందరికీ ఫోన్లు చేస్తోన్న కే‌సి‌ఆర్ – ఎందుకంటే.. 

తెరాస అధినేత కేసీఆర్ కు ఎన్నిక ఏదైనా ముందు సర్వేలు చేయించుకోవడం అలవాటు.  ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఆ విష్యం మీద జనం అభిప్రాయం ఏంటి, అసలు వాళ్ళేం కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవడం కోసం...

సుకుమార్ రెమ్యూనరేషన్ అంతా ?? రాజమౌళి , త్రివిక్రమ్ కూడా పనికిరారు.

సుకుమార్ రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. సుకూమార్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమా ఆర్య తోటే ఒక క్రేజ్ వచ్చేసింది. ఆ...

Raai Laxmi Recent Pictures

Raai Laxmi Telugu Most popular Actress, Raai Laxmi Recent Pictures ,Tollywood Raai Laxmi Recent Pictures,Raai Laxmi Recent Pictures Shooting spot ,Raai Laxmi ,Raai Laxmi...

Latest News