పవన్ కళ్యాణ్ మొదటి భార్య నుంచి ఎంత కట్నం తీసుకున్నారు తిరిగి భరణం ఎంతిచ్చారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి నటించినది తక్కువ సినిమాలో అయినప్పటికీ ఈయనకు మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈయన సినిమాలకు డిజాస్టర్ టాక్ వచ్చిన వసూళ్లు మాత్రం భారీ రాబడతాయనీ చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకుని తరచూ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మొదట వివాహం నందిని అనే అమ్మాయితో జరిగిన విషయం చాలామందికి తెలియదు. అయితే ఒక హీరో పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఆ హీరోకి భారీ మొత్తంలోనే కట్న కానుకలు సమర్పిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నందిని దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా కట్నం కింద తీసుకోలేదని ఈయనే తన సొంత ఖర్చుతో పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది.ఇలా కొద్దిరోజుల పాటు నందినితో వైవాహిక బంధంలో కొనసాగిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చారు.

ఈ విధంగా నందినికి విడాకులు ఇవ్వడంతో ఈమె వైజాగ్ కి చెందిన ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అయితే విడాకుల సమయంలో పవన్ కళ్యాణ్ నందినికి అప్పట్లోనే 30 లక్షల రూపాయల వరకు భరణం కింద చెల్లించాలని సమాచారం.అయితే నందిని కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తదుపరి రేణు దేశాన్ని ప్రేమించే ఆమెను పెళ్లి చేసుకున్నారు. అయితే రేణు దేశాయ్ కి కూడా పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం ఈయన రష్యన్ యువతని మూడవ వివాహం చేసుకున్నారు.