అర్దనగ్నంతో అదరగొట్టిన బ్యూటీ!.. ధన్యా బాలకృష్ణ పిక్ వైరల్

Dhanya Balakrishna hot pic goes viarl

ధన్యా బాలకృష్ణకు అందం ఎంత ఉన్నా గానీ అదృష్టం మాత్రం అంతగా లేనట్టు కనిపిస్తుంటుంది. హీరోయిన్లను తలదన్నే అందం ఉన్నా కూడా అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో ఉండవు. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా కూడా ధన్యా బాలకృష్ణ ఆశించిన విజయాలను మాత్రం దక్కించుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో సహాయ నటిగా మంచి పేరు సంపాదించుకున్న ధన్యకు హీరోయిన్‌గా మాత్రం ఆఫర్లు రావడం లేదు.

Dhanya Balakrishna hot pic goes viarl
Dhanya Balakrishna hot pic goes viarl

తెలుగులోనూ ఆ మధ్య ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించింది. కానీ ధన్యకు మాత్రం అంతగా కలిసి రాలేదు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే ఫలితమే వచ్చింది. అలా ధన్యకు సైడ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు వచ్చింది. కానీ హీరోయిన్‌గా మాత్రం సరైన సక్సెస్ రావడం లేదు. ఆ మధ్య సుధీర్ పక్కన హీరోయిన్‌గా నటించింది. కానీ సాఫ్ట్ వేర్ సుధీర్ అనే చిత్రం కూడా డిజాస్టర్ అయింది.

సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కూడా ధన్యకు మాత్రం ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ధన్య బాలకృష్ణకు మంచి క్రేజ్ ఉంది. అదిరిపోయే హాట్ ఫోటోలతో దుమ్ములేపుతుంటుంది.అయితే తాజాగా ధన్య ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో అర్దనగ్నంగా ఉన్నట్టు భ్రమపడేలా ఓ పోజ్ పెట్టింది. కానీ అది అర్దనగ్నం కాదని నెటిజన్లు గుర్తు పట్టేస్తున్నారు. ఇలాంటి ట్రిక్కులను చాలానే చూశామని నెటిజన్లు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ పిక్ మాత్రంఇప్పుడు బాగానే వైరల్ అవుతోంది.