Bigg Boss 4 Telugu ‌లో గోరు ముద్దల గోల.. ఎంత విచిత్రంగా ఉన్నాయో?

bigg boss-4 telugu akhil monal abhijeet and dethadi harika love story

బిగ్‌బాస్ హౌస్‌లో వినోదం అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. వారిలో వారు తన్నుకు చావడం ఒక రకమైన ఎంటర్టైన్మెంట్.. ఒకరి కోసం ఒకరు పరితపించుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, కోపాలు, ప్రేమలు, ద్వేషాలు ఇలా ఎన్నో రకాలుగా వినోదాన్ని పంచవచ్చు. అయితే ఈ సారి మాత్రం బిగ్‌బాస్ కనెక్షన్ గేమ్ అంటూ మొదటి నుంచే ఏదో పెద్ద ప్లాన్ వేశాడు.

bigg boss-4 telugu akhil monal abhijeet and dethadi harika love story
bigg boss-4 telugu akhil monal abhijeet and dethadi harika love story

సోహెల్, అరియానాలను సీక్రెట్ రూంలో ఉంచడం దగ్గరి నుంచి ఏదో స్కెచ్ వేస్తూనే ఉన్నాడు. వారిద్దరి మధ్య ఏదైనా రహస్య బంధాన్ని క్రియేట్ చేయాలని చూశాడు కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ముందు జాగ్రత్తగా అభిజీత్-మోనాల్ ట్రాక్ వేసి ఉంచాడు. అయితే ఇందులోనే ఎన్నో మలుపులున్నాయి. అఖిల్-మోనాల్-అభిజీత్, అభిజీత్-హారిక ఇలా రెండు ప్రేమకథలు మొదలయ్యేలా కనిపిస్తోంది.

 Bigg Boss 4 Telugu AKhil Monal Abhijeet And tarika Love Story
Bigg Boss 4 Telugu AKhil Monal Abhijeet And harika Love Story

అభిజీత్ మోనాల్‌ల మధ్య మనస్పర్దలు రావడం, అఖిల్ కూడా మోనాల్‌లో ఏదో ముభావంగా ఉండటం జరుగుతూ వస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లొ అభిజీత్ ఫుడ్ తినకుండా కూర్చుని ఉంటే.. హారిక వచ్చి ప్రేమగా తినిపించడం, నీపై హారికకు ప్రేమ ఉందని అభిజీత్‌తో మోనాల్ చెప్పడంతో అక్కడ ట్రాక్ మొదలైందని అందరికీ అర్థమైంది.

Bigg Boss 4 Telugu AKhil Monal Abhijeet And harika Love Story
Bigg Boss 4 Telugu AKhil Monal Abhijeet And harika Love Story

ఇక అర్దరాత్రి అభిజీత్-మోనాల్ ముచ్చట్లలో హారిక ఇష్టపడుతోందన్న సంగతి బయటకు రాగా.. అభిజీత్‌కు మోనాల్‌పై ఇంట్రెస్టెంట్ ఉన్నట్టు అర్థమవుతోంది. డైనింగ్ టేబుల్ వద్ద అందరూ కూర్చుని తింటుండగా.. అభిజీత్ మోనాల్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ మోనాల్ మాత్రం అఖిల్ వద్ద నిల్చుని వడ్డిస్తూ.. గోరు ముద్దలు తినిపిస్తుంటే తింటూ ఉంది. ఇక అభిజీత్ కాస్త సీరియల్ చూసి పిలిచే సరికి వచ్చి కూర్చుని భోజనం చేసింది. ఇలా ఈ గోరు ముద్దలు ఎక్కిడికి దారి తీస్తాయో ఈ ప్రేమ కథల్లో క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.