Home TV SHOWS బిగ్ బాస్ హరితేజ అరాచకమైన డ్యాన్స్ - పిచ్చ వైరల్ అవుతున్న వీడియో.

బిగ్ బాస్ హరితేజ అరాచకమైన డ్యాన్స్ – పిచ్చ వైరల్ అవుతున్న వీడియో.

బిగ్ బాస్… హరితేజ యాంకర్ గా అందరికి పరిచయమైనప్పటికి ఆ తర్వాత సినిమాలలో మంచి పాత్రలు పోషిస్తూ బాగా క్రేజ్ ని సంపాదించుకుంది. యంకర్ గా..హోస్ట్ గా పలు టీవీ షోస్ తో అలరించిన హరితేజ నితిన్ – సమంత నటించిన అ..ఆ సినిమాలో మంచి పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోనూ చక్కటి పాత్ర పోషించింది హరితేజ. అయితే ఈ మధ్య కాలంలో హరితేజ బాగా పాపులర్ అవడానికి కారణం మాత్రం తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 అని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వ్వవహరించిన ఈ రియాలిటి షో తో హరితేజ కి జనాలలో బాగా పాపులారిటీ వచ్చేసింది.

News18 Telugu - Hariteja Seemantham: అ ఆ, బిగ్ బాస్ ఫేమ్ హరితేజ శ్రీమంతం,  డ్యాన్స్ సూపర్, ఫొటోలు వైరల్ | Actress Bigg Boss Telugu And A Aa Fame  Hariteja Make Dance At Her Seemantham Photos

ప్రతీరోజు పండగే అన్న షో తో మహిళ ప్రేక్షకులకి మరింత చేరువైంది. కాగా హరితేజ ప్రస్తుతం గర్బవతి. ఆమె అతి త్వరలోనే బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు స్నేహితుల సమక్షంలో ఎంతో వైభవంగా శ్రీమంతం జరిగింది. కాగా ఈ శ్రీమంతం వేడుక చాలా కొత్తగా ప్లాన్ చేశారు హరితేజ బంధువులు. హరితేజ షోస్ లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తను ఉన్న చోట అంతా కూడా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అదే తన శ్రీమంతం వేడుకలో కూడా కనిపించింది.

Hari Teja Baby Shower: Hari Teja Seemantham: హరితేజ సీమంత.. బేబీ బంప్‌తో  డాన్స్‌ చేసిన బిగ్ బాస్ భామ - Actress And Bigg Boss Fame Hari Teja  Seemantham-Baby Shower Function | Samayam Telugu

హరితేజ చిన్న చిన్న స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకుంది. ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో శ్రీమంతంకు సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలలో సన్నిహితులు.. స్నేహితులతో కలిసి హరితేజ డాన్స్ చేశారు. వాల్మీకి సినిమాలోని ఐటెం సాంగ్ సూపర్ హిట్టు నీ హైటు.. పాటకు స్టెప్పులు వేసి సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు సీరీయ్ ఆర్టిస్టులు .. యాంకర్స్ పాల్గొన్నారు. ఇక త్వరలోనే హరితేజ డెలవరీ టైమ్ ఉందని సమాచారం.

- Advertisement -

Related Posts

‘ఆహా’ లో ఓహో అనిపిస్తోన్న రవితేజ క్రాక్ .. “25 కోట్ల నిమిషాల స్ట్రీమ్” !

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది రవితేజ నటించిన క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సిసలైన విజయం తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

Latest News