పబ్లిక్‌గా అలాంటి పనులేంటి?.. అమ్మో అను ఇమ్మాన్యుయేల్ మామూల్ది కాదు!

Anu Emmanuel And Aishwarya rajesh ENjoy In Party

నాని మజ్ను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి చిత్రంతో తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. అయితే మళ్లీ ఆ తరువాత రాజ్ తరుణ్, గోపీచంద్ వంటి హీరోలతో చేసిన సినిమాలు బెడిసికొట్టాయి. అయినా సరే అను ఇమ్మాన్యుయేల్‌కు అదృష్టం బాగానే కలిసి వచ్చింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల పక్కన చాన్స్ కొట్టేసింది.

అల్లు అర్జున్ నా పేరు సూర్య, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాల్లో నటించింది. అవి రెండూ హిట్ అయితే టాలీవుడ్‌లో అను స్థాయి ఎక్కిడికో వెళ్లేది. కానీ బ్యాడ్ లక్. ఈ రెండూ డిజాస్టర్లుగానే మిగిలాయి. దీంతో అను ఇమ్మాన్యుయేల్‌కు చాన్సులు కరువయ్యాయి. ఆపై చేసిన శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాలు కూడా బోల్తా పడ్డాయి. ఇలా అనుకు కావాల్సినంత అందం ఉన్నా సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు.

Anu Emmanuel And Aishwarya rajesh ENjoy In Party
Anu Emmanuel And Aishwarya rajesh ENjoy In Party

సినిమాల్లో సక్సెస్ కాకపోయినా సోషల్ మీడయాలో అను బాగానే సక్సెస్ అయింది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచేసుకుంటోంది. తాజాగా అను.. ఐశ్వర్యా రాజేశ్‌తో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. అక్కడ పబ్లిక్‌గా మందు కొడుతోన్నట్టు కనిపిస్తోంది. అయితే అది మందో మరి కూల్ డ్రింకో గానీ అను ఇమ్మాన్యుయేల్ మాత్రం బాగానే తాగేస్తోంది. ఇక ఈ ఫోటోను చూస్తే ఐశ్వర్యా రాజేష్‌కు, అను ఇమ్మాన్యుయేల్‌కు గట్టి స్నేహబంధం ఉన్నట్టే కనిపిస్తోంది.

Anu Emmanuel And Aishwarya rajesh ENjoy In Party
Anu Emmanuel And Aishwarya Rajesh ENjoy In Party