Home Entertainment వకీల్ సాబ్ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు.. టీజర్ రెడీగా ఉన్నా ఎందుకు ఆగినట్టు ..?

వకీల్ సాబ్ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు.. టీజర్ రెడీగా ఉన్నా ఎందుకు ఆగినట్టు ..?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ కు రీమేక్ గా తయారవుతోంది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, సీనియర్ నరేష్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel  Saab' featuring Power Star

వాస్తవంగా ఈ సినిమాని లాక్ డౌన్ గనక లేకపోయి ఉంటే గత మే 15 నే రిలీజ్ చేసి ఉండేవారు. కాని 7 నెలలకి పైగానే పోస్ట్ పోన్ అయి 2021 సంక్రాంతికి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇక ఇప్పటికే 80 శాతానికి పైగానే షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో వకీల్ సాబ్ టీజర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సోషల్ మీడియాలో మెగా అభిమానులు జోరుగా ప్రచారం చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం దసరా పండుగ సందర్భంగా వస్తుందనుకున్న వకీల్ సాబ్ టీజర్ పోస్ట్ పోన్ అయి దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది. వాస్తవంగా అయితే దసరా పండుగకే టీజర్ రిలీజ్ చేయాలని సిద్దం చేసినట్టు చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే వకీల్ సాబ్ టీజర్ ని హిందీ, తమిళం కంటే అద్భుతంగా కట్ చేసినట్టు…ఈ టీజర్ కి థమన్ మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. మరి ఏ కారణాల వల్ల దసరా పండుగకి వస్తుందని ఆశగా ఎదురు చూసిన మెగా అభిమానులకి, ప్రేక్షకులకి దీపావళి కి అని షాకిచ్చారో అర్థం కావడం లేదంటున్నారు. మేకర్స్ వకీల్ సాబ్ విషయంలో ఇంకా స్ట్రాంగ్ గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా చూడాలి.

- Advertisement -

Related Posts

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కేసు.. డాక్టర్ రమేశ్ కు షాకిచ్చిన హైకోర్టు?

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న క్వారంటైన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో.. క్వారంటైన్ లో ఉన్న 10 మంది కరోనా బాధితులు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ...

ఈ క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశా .. మంచు లక్ష్మీ..!

మంచు ఫ్యామిలీలో హీరోలే కాదు హీరోయిన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. గుండెల్లో గోదారి లాంటి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన మంచు లక్ష్మీ సిద్దార్థ్ - శృతి హాసన్ నటించిన...

హైదరాబాద్ లో పాకిస్థానీయులు.. రోహింగ్యాలకు ఓ కాలనీ కూడా.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో చాలామంది పాకిస్థానీయులు ఉన్నారని.. వాళ్లందరి పాస్ పోర్ట్ గడువు తీరినా కూడా ఇంకా హైదరాబాద్ లోనే మకాం వేశారని కిషన్...

బీరు రూ.500, టిప్ మాత్రం రెండు ల‌క్ష‌లు.. మ‌త్తులో ఇచ్చాడా, లేక‌ స్పృహ‌లోనే ఇచ్చాడా?

రెస్టారెంట్స్‌లో టిప్ క‌ల్చ‌ర్ కామ‌న్‌గా మారింది. తిన్న‌త‌ర్వాత వారు చేసిన స‌ర్వింగ్ విధానం న‌చ్చితే మ‌న‌కు తోచినంత టిప్ ఇస్తాం. కొంద‌రు ప‌ది మ‌రికొంద‌రు వంద ఇంకొంద‌రు వారి స్తోమ‌తని బ‌ట్టి వెయ్యి...

Latest News

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కేసు.. డాక్టర్ రమేశ్ కు షాకిచ్చిన హైకోర్టు?

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న క్వారంటైన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో.. క్వారంటైన్ లో ఉన్న 10 మంది కరోనా బాధితులు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ...

ఈ క్షణాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశా .. మంచు...

మంచు ఫ్యామిలీలో హీరోలే కాదు హీరోయిన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. గుండెల్లో గోదారి లాంటి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన మంచు లక్ష్మీ సిద్దార్థ్ - శృతి హాసన్ నటించిన...

గ్రేటర్‌ ఫైట్‌: ఇంతకీ పెద్ద పిచ్చోడు ఎవరంటే.!

'ఓ పిచ్చోడు సర్జికల్‌ స్ట్రైక్‌ అంటున్నాడు.. ఇంకో పిచ్చోడేమో మహనీయుల ఘాట్లను కూల్చేస్తామంటున్నాడు.. ఈ పిచ్చోళ్ళ మాటల్ని వినొద్దు.. అభివృద్ధికి ఓటెయ్యండి.. అరాచకాలకు ఓటేస్తే ఆగమైపోతాం..' అంటూ పదే పదే ఒకటే మాట...

హైదరాబాద్ లో పాకిస్థానీయులు.. రోహింగ్యాలకు ఓ కాలనీ కూడా.. కిషన్ రెడ్డి...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో చాలామంది పాకిస్థానీయులు ఉన్నారని.. వాళ్లందరి పాస్ పోర్ట్ గడువు తీరినా కూడా ఇంకా హైదరాబాద్ లోనే మకాం వేశారని కిషన్...

భ్రమరావతేనా? టీడీపీకి దిమ్మ తిరిగే షాక్‌.!

తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా షాక్‌ తగిలింది. అమరావతి చుట్టూనే రాజకీయాలు చేస్తోన్న టీడీపీకి, ఊహించని రీతిలో రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది.. అదీ పరోక్షంగా. ఉద్యమం నడుపుతున్నది అమరావతికి...

బీరు రూ.500, టిప్ మాత్రం రెండు ల‌క్ష‌లు.. మ‌త్తులో ఇచ్చాడా, లేక‌...

రెస్టారెంట్స్‌లో టిప్ క‌ల్చ‌ర్ కామ‌న్‌గా మారింది. తిన్న‌త‌ర్వాత వారు చేసిన స‌ర్వింగ్ విధానం న‌చ్చితే మ‌న‌కు తోచినంత టిప్ ఇస్తాం. కొంద‌రు ప‌ది మ‌రికొంద‌రు వంద ఇంకొంద‌రు వారి స్తోమ‌తని బ‌ట్టి వెయ్యి...

ఎస్పీ బాలుకు అరుదైన గౌరవం.. ఏపీ సీఎం జగన్ కు చరణ్...

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్ కు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టింది. దీనిపై బాలు కొడుకు ఎస్పీ చరణ్ చాలా...

హిందీలో ప్రభాస్ ఛత్రపతి రీమేక్? హీరోగా బెల్లంకొండ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

మీకు ఛత్రపతి సినిమా గుర్తుందా? ప్రభాస్ రేంజ్ నే మార్చేసిన సినిమా అది. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాసింది. ప్రభాస్...

బ్రేకింగ్ : ఏడేళ్ల తర్వాత క్రికెట్ మైదానంలోకి శ్రీశాంత్.. ప్రెసిడెంట్ కప్...

శ్రీశాంత్.. ఓ ఏడేళ్ల ముందు ఆ పేరు క్రికెట్ చరిత్రలో మారుమోగిపోయింది. టీమ్ ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ను బీసీసీఐ జీవిత కాలం పాటు నిషేధించిన విషయం తెలిసిందే. స్పాట్ ఫక్సింగ్...

ఎన్నికల రణక్షేత్రం నుంచి పరారైన చంద్రబాబు, లోకేష్ 

ఇవి  కేవలం ఒక నగరానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే.   ఎమ్మెల్యేల మాదిరిగా  గెలిచినవారిలో పాతికమందికి మంత్రి పదవులు రావు.  ఒక్కరికి మాత్రమే మేయర్ పదవి వస్తుంది.  మరొకరికి ఉపమేయర్ పదవి వస్తుంది.  అయినప్పటికీ...

ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసిన ధోని.. కూతురు, వైఫ్‌ని కూడా వ‌ద‌ల‌ని...

మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సాధార‌ణ ఫ్యామిలీ నుండి వ‌చ్చిన ధోని అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఎన్నో రికార్డుల‌ని త‌న పేరిట న‌మోదు చేసుకున్నాడు....

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు గ్యారెంటీ .. కానీ ఇదొక్కటే...

2019 సంవత్సరమే ఏపీలో ఎన్నికల హడావుడితో బిజీగా ఉంది. ఆ తర్వాత ఏపీలో ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఆ దేవుడికే తెలియాలి. త్వరలో తిరుపతి ఉపఎన్నిక మాత్రం...

బిగ్ బాస్ 4: అఖిల్‌పై రాహుల్ సంచ‌ల‌న కామెంట్స్.. మండిప‌డుతున్న ఫ్యాన్స్

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 రాను రాను ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. విచిత్ర‌మైన టాస్క్‌లు ఇస్తూ హౌజ్‌మేట్స్‌ని ఇరిటేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. టాప్ 5లో నిల‌వాలంటే అన్నింటిని ఓపిక‌గా...

బిగ్ బాస్4: సోహెల్ అందరితో మంచిగా ఉండేందుకు ట్రై చేస్తాడు.. అఖిల్‌కు...

బిగ్ బాస్ షోలో అఖిల్ మోనాల్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతీసారి ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక చర్చ వస్తూనే ఉంటుంది. ఏదో విషయంపై మాట్లాడుకుంటూనే ఉంటారు. అసలే ఇద్దరూ...

ఒవైసీ ఏపీలోకి కాలు కూడా పెట్టకుండా జగన్ బిగ్ ప్లాన్?

ఎంఐఎం పార్టీ పేరు చెబితే వినొచ్చే పేరు హైదరాబాద్. అవును.. ఆ పార్టీని స్థాపించింది అక్కడే కానీ.. ప్రస్తుతం ఆ పార్టీ దేశమంతా విస్తరించే యోచనలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆ...

వాలిమై సెట్‌లో అజిత్.. ఇలాంటి స్టంట్స్ చేసి గాయాల‌పాల‌య్యాడా!

త‌మిళ హీరోల‌లో అజిత్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. ఆయ‌న చేసే ప్ర‌తి సినిమాల‌లో ఏదో ఒక వైవిధ్యం చూపించి ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తుంటారు. ఇటీవ‌లి కాలంలో అజిత్ చేస్తున్న సినిమాల‌కి భారీ క్రేజ్ ఏర్ప‌డింది....

ఆ హీరోకు పెళ్లైందని ఏడ్చేశాను.. గుట్టువిప్పిన మంచు లక్ష్మీ

టాలీవుడ్‌లో మంచు లక్ష్మీ అంటే ఓ బ్రాండ్. ఇంగ్లీష్ తెలుగు పదాలను కలిపి వాడటంలో ఆమె స్టైలే వేరు. కిందపడి దోర్లాలన్నా, నిలదిస్‌పై అయినా సరే అది మంచు లక్ష్మీకే సొంతం. మంచు...

గ్యాప్ ఇస్తే మహేష్ కి ఊపిరాడనిచ్చేలా లేరు వీళ్ళంతా ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం దర్శకులు క్యూ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన డేట్స్ దొరకాలే గాని యంగ్ డైరెక్టర్స్ నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకు అందరూ వేయిట్ చేస్తూనే...

ఏ దేవనామస్మరణతో ఏం ఫలితాలో మీకు తెలుసా ?

భక్తులు నిత్యం భగవన్నామస్మరణ చేస్తుంటారు. సనాతనధర్మం ప్రకారం ఉఛ్వాశ, నిశ్వాస భగవన్నామ స్మరణ చేయాలని చెప్తుంది. అయితే ఈ దేవుడి నామస్మరణ చేస్తే ఏం ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం… గణనాయకాష్టకం - అన్ని విజయాలకు...

బిగ్ బాస్4: చీకటి గదిలో అరియానా అరుపులు.. రచ్చ రచ్చ చేసిన...

బిగ్ బాస్ షోలో పన్నెండో వారం జలజ అనే దెయ్యం ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టింది. ఇంకా పెడుతూనే ఉండేలా కనిపిస్తోంది. మొన్నటి నుంచి ఇంట్లో కంటెస్టెంట్లను ఆడుకుంటూ ఉన్న జలజ.. నిన్నటి...

ఆ భారీ సెట్ చూడటానికి రెండు కళ్ళూ చాలవంతే .. పరుగులు...

రూమర్స్ అన్నిటికి చెక్ పెడుతూ ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ తిరిగి మొదలైన సంగతి తెలిసిందే. అంతేకాదు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాని పెద్ద ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. అసలే మెగాస్టార్...

జనసేనకు బీజేపీ నుండి ఇబ్బందులు ఎక్కువ అయ్యాయా!! తిరుపతి కూడా పోయిందా!!

కొత్త తరమైన రాజకీయాలకు నాంది పలకడానికి పార్టీని స్థాపించానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు పొత్తుల వల్ల రాజకీయ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఇప్పటికే 2014 ఎన్నికల్లో టీడీపీకి...

దుబ్బాక ఎన్నికలు జగన్ కు కూడా రాజకీయ పాఠాలను నేర్పించాయిగా!!

దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలు దేశం మొత్తం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్కడ వచ్చిన ఫలితాలను చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురి అయ్యారు. దుబ్బాకలో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్...

Today Horoscope : నవంబర్ 27th శుక్రవారం. మీ రాశి ఫలాలు

నవంబర్ - 27 – కార్తీకమాసం – శుక్రవారం. మేష రాశి : ఈరోజు కొత్త ఆలోచనలు విజయానికి ఫార్ములా ! అతి విచారం, వత్తిడి, మీ మానసిక ప్రశాంతతను కలత పరుస్తాయి. ఈరోజు విజయం...

ఎందయ్యా సుకుమార్… ‘పుష్ప’ లో తొమ్మిది మంది విలన్లా ?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో...

కెసిఆర్ అతి విశ్వాసంతో చేసిన ఆ తప్పు … జగన్...

తెలంగాణలో ఈ మధ్య జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార తెరాస పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది. ఓటమికి అయినా విజయానికి అయినా అనేక కారణాలు ఉంటాయి. ఆ ఎన్నికల్లోకేవలం కెసిఆర్ అతి...

నా లైఫ్ …నా రూల్స్…నా ఇష్టం… ‘బిగ్ బాస్’ రూల్స్ తో...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి దశలో ఉంది. మొదటి నుండి ఈ సీజన్ లోని కంటెస్టెంట్స్ ఎంపికపై బిగ్ బాస్ అభిమానులు పెదవి విరుస్తూనే ఉన్నారు. సాదా సీదా ఆర్టిస్టులతోనే...

కేసీఆర్ గుండెల్లో భయం… గ్రేటర్ ఎన్నికల్లో ఫలితం తారుమారు అయితే?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలో వేసుకుని మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేస్కుని అందరం కలిసి పరిపాలించుకుందాం అంటూ వరుసగా రెండు సార్లు సీఎం అయ్యాడు. కొందరకి...

బిగ్ బాస్ తెలుగు పుణ్యమాని ట్రెండింగ్ లో ఆర్జీవీ సినిమా?

మీకు ఆర్జీవీ సినిమా 12వ అంతస్తు గుర్తుందా? హా.. అదేదో పాత సినిమా కదా. ఇప్పుడెందుకు దాని గురించి చర్చ అంటారా? ఇప్పుడు ఆ సినిమా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది....