Ram Charan: విూ కష్టపడే తత్వం ఎందరికో స్ఫూర్తిదాయకం: నాన్నకు ప్రమేతో.. రామ్‌చరణ్‌

Ram Charan: మెగాస్టార్‌ చిరంజీవి డ్యాన్సుల్లో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు నెలకొల్పడడంతో అభినందనులు వెల్లువెత్తుతున్నాయి.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అవిూర్‌ ఖాన్‌ చేతుల విూదుగా చిరంజీవి అవార్డును అందుకున్నాడు. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్టీ డ్యాన్సింగ్‌ సెన్సేషన్‌గా నిలిచి.. మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాడు.

Chiranjeevi: సెన్సేష‌న‌ల్ డ్యాన్స్ మూవ్స్ కి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు గౌర‌వాన్ని పొందిన చిరంజీవి

ప్రియమైన నాన్నకు శుభాకాంక్షలు. 156 సినిమాలు, 24 వేల డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌, 537 పాటలతో విూ 45 ఏండ్ల సినీ ప్రయాణంలో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ లో చోటు సంపాదించుకోవడం భారతీయ సినిమాలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. విూ కష్టపడే తత్వం మిలియన్ల మందికి స్ఫూర్తిదాయకం.. మెమొంటోను అందుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

Director Geetha Krishna Shocking Comments On Jr NTR || Devara Review || Chiranjeevi || Telugu Rajyam