Gallery

Home Entertainment ఆహా చాలా చూశాం లే అంటోన్న హైపర్ ఆది.. రూంలో వర్షిణితో కలిసి రచ్చ!!

ఆహా చాలా చూశాం లే అంటోన్న హైపర్ ఆది.. రూంలో వర్షిణితో కలిసి రచ్చ!!

వర్షిణి, హైపర్ ఆది మధ్య కుదిరిన కెమిస్ట్రీ అందరికీ తెలిసిందే. ఢీ షోలో వీరిద్దరి జంటకు బాగానే మార్కులు పడ్డాయి. ఇద్దరూ కలిసి చేసే కామెడీ క్లిక్కయింది. మరీ ముఖ్యంగా వర్షిణిపై హైపర్ ఆది వేసే సెటైర్లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. వర్షిణి జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసినా, ఢీ షోలో ఉన్నా సరే ఆమెనే అందరూ టార్గటె చేస్తారు. చివరకు తింగర్ బుచ్చిని చేసేస్తారు. యాంకర్ వర్షిణి మొత్తానికి బుల్లితెరపై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుంది.

Hyper Aadi Fun With Varshini
Hyper aadi fun With Varshini

యూట్యూబ్, వెబ్ సిరీస్‌ల నుంచి బుల్లితెరపైకి వచ్చిన వర్షిణికి మొదట్లో చాలా ఇబ్బందులే ఎదురయ్యాయి. ఏ మాత్రం డ్యాన్స్ రాని వర్షిణి డ్యాన్స్ షోలో చేయడంతో కష్టాలు పడింది. మొదట్లో ఓ చిన్న మూమెంట్ కూడా వేయలేని వర్షిణి ఇప్పుడు స్టేజ్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ క్రమంలో వర్షిణి ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుంది. ఆ మధ్య ఓ ఈవెంట్‌లో ఆది, వర్షిణి వేసిన స్టెప్పులు కూడా బాగానే పేలాయి.

Hyper Aadi Fun With Varshini
Hyper aadi fun With Varshini

ప్రస్తుతం వర్షిణి, హైపర్ఆది కలిసి రచ్చ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇద్దరూ ఒకే రూంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అది మరి క్యారవానా? లేక మేకప్ రూమా? అన్నది క్లారిటీ లేదు. కానీ ఈ ఇద్దరు మాత్రం ఒకే దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. ఆహా చాలా చూశాంలే అంటూ హైపర్ ఆది ఓ రకంగా చూస్తుండగా.. వర్షిణి ఫోటో తీసింది. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అలా బుల్లితెరపైనే కాకుండా ఇలా సోషల్ మీడియాలోనూ ఈ ఇద్దరూ రచ్చ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Posts

40 రోజుల్లో రాజమౌళి నుండి విడుదల పొందనున్న చరణ్, ఎన్టీఆర్

  రాజమౌళి సినిమా అంటే చాలా ఓపిక ఉండాలి. ఆయనతో సినిమా చేయాలి అనుకుంటే కనీసం రెండేళ్లు ఆయానకు అంకితం చేయాల్సిందే ఏ హీరో అయినా. అంటే రెండేళ్ల పాటు వెండితెర మీద కనబడరనే...

ఉపాసన చేతికి అరుదైన, కీలకమైన బాధ్యతలు

  ఉపాసన కొణిదెల సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడ నిర్వర్తిస్తుంటారు. ఇటీవల కాలంలో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రజల్లో అవగాహన...

‘మా’ ఎన్నికల బరిలోకి లేడీ..రసవత్తరంగా మారిన పోటీ

మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.  ఎప్పుడో సెప్టెంబర్లో జరగబోయే ఎన్నికల వేడి ఇప్పటి నుండే ఇండస్ట్రీని తాకుతోంది. బలమైన వ్యక్తులు బరిలోకో దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది....

Latest News