ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేయడంతో పాటు ఆ స్కీమ్స్ ద్వారా కస్టమర్స్ కూడా బెనిఫిట్స్ ను పొందేలా చేస్తుండటం గమనార్హం. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ పేరుతో ఎస్బీఐ ఒక స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ తో ఈ స్కీమ్ అమలవుతోంది. నచ్చిన టెన్యూర్ ను ఎంచుకుని ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు.
కనీసం 1000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడితే రాబడి కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా వడ్డీ డబ్బులతో పాటు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో కొత్త మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీడియం టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు పంట మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
రాబడితో పాటుగా ట్యాక్స్ బెనిఫిట్ పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. టెన్యూర్ ను బట్టి పొందే మొత్తంలో మార్పులు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎస్బీఐ డిపాజిట్ స్కీమ్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం అన్ని వర్గాల ప్రజలకు బెనిఫిట్ కలిగేలా స్కీమ్స్ ను అమలు చేస్తోంది.