కుటుంబంలో 19 ఏళ్లు నిండిన వాళ్లకు తీపికబురు.. అకౌంట్లోకి రూ.14 లక్షలు పొందే ఛాన్స్!

డబ్బులు పొదుపు చేయాలని భావించే వాళ్లకు బెస్ట్ స్కీమ్స్ ఏవి అనే ప్రశ్నకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ అనే సమాధానం వినిపిస్తుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల పొదుపు చేసిన డబ్బుపై ఎక్కువ మొత్తం వడ్డీ పొందే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. గ్రామ్ సుమంగళ్ గ్రామీణ డాక్ జీవన్ బీమా యోజన పేరుతో ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం.

ఈ స్కీమ్ జీవిత బీమాను కవర్ చేయడంతో పాటు ఇతర బెనిఫిట్స్ ను అందిస్తోంది. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీగా ఈ పాలసీ అమలవుతోంది. కేవలం రోజుకు 95 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీపై దాదాపు రూ. 14 లక్షలు పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పెట్టుబడిదారుల కోసం ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం.

పాలసీదారు మరణించిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ నిలిచిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ లో మనీ బ్యాక్ పాలసీ అనే పొదుపు ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ జాయిన్ కావచ్చు. ఈ పాలసీలో మెచ్యూరిటీపై పెట్టుబడిదారులు కూడా బోనస్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

15 నుంచి 20 ఏళ్ల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పెట్టుబడిదారుడు మరణిస్తే నామినీ బోనస్ తో పాటు హామీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆరు, తొమ్మిది మరియు పన్నెండేళ్ల తర్వాత హామీ మొత్తం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 25 సంవత్సరాల వయస్సులో 7 లక్షల హామీతో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత ఏకంగా 14 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.