Home Life Style విచిత్రం: ఒక సెక్స్ టాయ్ తో పెళ్లి, విడాకులు..! మరో సెక్స్ టాయ్ తో పెళ్లి

విచిత్రం: ఒక సెక్స్ టాయ్ తో పెళ్లి, విడాకులు..! మరో సెక్స్ టాయ్ తో పెళ్లి

కజకిస్థాన్‌కు చెందిన ‘యూరి టోలోచ్కో’ అందగాడే కాదు.. బాడీ బిల్డర్ కూడా. సోషల్ మీడియాలో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది. దాదాపు ఎనిమిది నెలల క్రితం అతను ఒక విచిత్రమైన విషయంతో వార్తల్లో నిలిచాడు. ఇంత అందగాడికి ప్రియురాలు దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే.. అనూహ్యంగా అతను ఓ సెక్స్ టాయ్ ను ఇష్టపడ్డాడు. దాని పేరు ‘మార్గో’. ఇష్టపడటంతో వదలకుండా ఏకంగా ఆ సెక్స్ టాయ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు కూడా. అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ అయింది.

Man Marries Sex Doll 1 Jpg | Telugu Rajyam

అయితే.. ఇప్పుడు రీసెంట్ గా ‘మార్గో’తో తనకు మనస్పర్ధలు వచ్చాయని.. మేము ఇద్దరం విడిపోయామని తెలిపాడు. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. గత క్రిస్మస్ కు ముందు ‘మార్గో’ కింద పడి విరిగిపోయిందని తెలిపాడు. దీంతో తాము విడిపోతున్నట్టు నిజమైన గర్ల్ ఫ్రెండ్ తో వచ్చిన విబేధాల్లానే చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాను ‘లోలా’ అనే మరో టాయ్‌తో ప్రేమలో పడినట్టు చెప్పుకొచ్చాడు. లోలా అమ్మాయి శరీరంలానే చాలా నాజుకుగా ఉందని మళ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘లోలా’ను అభిమానులకు పరిచయం చేశాడు. ‘మార్గో’కు డైవర్స్‌ ఇస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే తాము పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపాడు.

Sex Doll 660X405 1 | Telugu Rajyam

ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సెక్స్ టాయ్ కంటే నిజమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా, ఈ సెక్స్ టాయ్స్ పిచ్చేంటి బాబూ, చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నావ్.. గా అని అంటున్నారు. సోషల్ మీడియాలో మార్గో, లోలాతో యూరి టోలోచ్కో ఉన్న ఫొటోలు నెటిజన్లను బాగా ఆకర్షించాయి. నిజమైన అమ్మాయిల్లా ఉన్న టాయ్స్ ఆకట్టుకున్నాయి. అయితే.. టోలొచ్కోకు ఉన్న సెక్స్ టాయ్స్ ఇష్టమే ఎవరికీ అర్ధం కాలేదు.

18 Png | Telugu Rajyam

 

- Advertisement -

Related Posts

రాత్రివేళ ఆహారం ఆలస్యమా..? జంక్ ఫుడ్, స్నాక్స్ కూడానా..? అయితే ఇబ్బందులే..!!

రాత్రి ఎనిమిది గంటల్లోపే తినేయాలి. డాక్టర్లు, ఆహార నిపుణులే కాదు.. ఇంట్లో పెద్దవారు కూడా చెప్పే మాట ఇదే. తిన్న తర్వాత రెండు గంటల సమయం కూడా ఇవ్వాలి.. రాత్రిపూట జీర్ణక్రియ వేగం...

పొడవైనవారి కంటే.. పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గేందుకు ఎక్కువ కష్టపడాలా?

బరువు సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు చాలా మంది. కూర్చుని పనిచేయడం, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తినడం, వంశపారంపర్యంగా కూడా ఒళ్లు వస్తూంటుంది. ఆహార నియమాలు, వ్యాయామం, యోగా.. తదితర పద్ధతుల్లో బరువును...

జీర్ణక్రియ బాగుండాలంటే ఇవన్నీ తప్పనిసరి..!!

రోజువారీ జీవితంలో మనిషి ఉరుకులు పరుగులు పెడుతున్న రోజులివి. చదువు, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్.. ఇలా ప్రతీ విషయంలోనూ టెన్షన్లే. ఇంతటి గజిబిజి జీవితంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆరోగ్యం కావాలి. అందుకు...

Latest News