అబ్బాయిలు తాను ఇష్టపడ్డ అమ్మాయిని ఆకర్షించి తనను సొంతం చేసుకోవడానికి ఎంత కష్టమైనా భరిస్తాడు మరియు ఎంతకాలమైనా వేచి ఉండడానికి సిద్ధపడతాడు. అమ్మాయిలను ఆకర్షించడం అంత సులువైన పని కాదని చాలామంది చెబుతుంటారు. ఒక అమ్మాయిని ఆకర్షించడానికి అబ్బాయిలు ఎలా ఉండాలి, ఏం చేయాలి వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే అంశాలను మీరు ప్రయత్నిస్తే మీరు ఇష్టపడ్డ అమ్మాయిని మీరు సులువుగా పొందవచ్చు.
ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలంటే మీలో శారీరక సౌందర్యం ఒకటే సరిపోదు మానసిక సౌందర్యాన్ని కూడా మీరు కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఇష్టపడ్డ అమ్మాయి మిమ్మల్ని నమ్మి మీ వెంట నడవడానికి సిద్ధపడుతుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీరు ఎంతో హుందాగా, నీటుగా ఉంటేనే ఇష్టపడతారు.
ఒక అమ్మాయి మిమ్మల్ని త్వరగా ఆకర్షించాలంటే ఆ అమ్మాయిని మీరు పొగడ్తలతో ముంచేత్తాలి. ఆమె శరీర హావభావాలను, ఆమె మాటలు,కళ్ళు, నవ్వును ఇలా ప్రతిదాన్ని వర్ణాత్మకంగా పొగిడితే మిమ్మల్ని అమ్మాయిలు తొందరగా ఇష్టపడతారు. అమ్మాయి మీ పక్కన లేనప్పుడు కూడా పొగుడుతూ మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఇష్టపడడం ఖాయం.
అమ్మాయిలకు మీరు నచ్చాలి అంటే వారి గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అమ్మాయికి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, ఆ అమ్మాయి వీక్నెస్ ఏంటి వంటి విషయాలను తెలుసుకొని ఉండాలి. మొదటి కలయిక లోనే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మొదట మీరు ఆవేశం ఆత్రుతను తగ్గించి ఫోర్ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టాలి.ఫోర్ ప్లేతో మనం ఎక్కువ కలయికను ఆస్వాదించవచ్చు. మీ పార్ట్ నర్ కూడా తృప్తి చెందుతారు.
అమ్మాయిలను ఆకర్షించాలంటే ప్రతి కలయిక సమయంలో మీరే మొదట రెచ్చిపోవడం కాదు వారికి కూడా కొన్ని ఇష్టాలు కోరికలు ఉంటాయి కాబట్టి వారికి కొన్నిసార్లు అవకాశం ఇస్తూ ఉండాలి.కలయిక సమయంలో గో విత్ ద ఫ్లో అనే పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ కిక్ వస్తుంది. వారు కూడా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా మీరు అమ్మాయి పట్ల ఎంత నిజాయితీగా ఉంటారో అంతగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.