కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించకపోడం, విభజన హామీలను అమలు చేయకపోవడంకు నిరసనగా ఈ రోజు విశాఖ బీచ్ రోడ్డులో జనసేన పార్టీ నిరసన కవాతు నిర్వహించింది. ఈ కవాతులో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పెద్దఎత్తున యువకులు పాల్గొన్నారు. కాళీమాత ఆలయం నుంచి వుడా పార్కు వరకు ఈ కవాతు సాగింది. ఫోటోలు