శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల !

తిరుమల: అక్టోబరు 8 నుండి 31వ తేదీ వరకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను బుధవారం టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లను అందుబాటులో ఉంచారు.
నేడే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల !

Quota release of Srivani Trust Break Darshan tickets
Quota release of Srivani Trust Break Darshan tickets

తిరుమల, భక్తుల సౌకర్యార్థం అక్టోబరు 15 నుండి 24వ తేదీ వరకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 9న శుక్రవారం ఉదయం 11.00 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.