Vinayaka Chavithi Special : వినాయక చవితి నాడు ఈ స్తోత్రం చదివితే.. స్వామి వారి అనుగ్రహం త‌ప్ప‌కుండా…!

వినాయక చవితి.. ఏ పని మొదలు పెట్టినా ముందు స్మరించుకునేది వినాయకుడిని. ఆ స్వామిని అనేక రకాలుగా పూజిస్తాం. అయితే చాలా సులభంగా, శ్రీఘ్రంగా స్వామి అనుగ్రహం పొందడానికి ఈ కింది స్తోత్రం చదవితే చాలు అని పండితులు అభిప్రాయం. ఆ వివరాలు తెలుసుకుందాం..

Vinayaka chavithi 2020
Vinayaka chavithi 2020

– సంకష్ట నాశన గణేశ స్తోత్రమ్
– ప్రణమ్యశిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే ॥
– ప్రథమం వక్రతుండంచ ఏకదన్తం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥
– లంబోదరం పంచమంచ షష్ఠంచ వికటమేవచ ।
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టకమ్ ॥
– నవమం ఫాల చంద్రం చ దశమంతు వినాయకమ్ ।
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్ ॥
– ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥
– విద్యార్థీలభతే విద్యాం ధనార్ధీలభతే ధనమ్ ।
పుత్రార్థీలభతే పుత్రాన్ మోక్షార్థీలభతే గతిమ్ ॥
– జపేత్ గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలంలభేత్ ।
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః ॥
– అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయం సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః ॥
(ఇతి శ్రీ నారద పురాణే సంకష్టనాశనం గణేశస్తోత్రం సంపూర్ణం)
గణేష్‌, నారదుడు ఫోటోలు వాడగలరు