గణపతి ఆరాధనలో ముత్తుస్వామి దీక్షితులు !
మహాగణపతి.. సకల గణాధిపుడు. ఆయనను ఆరాధించని భక్తులు ఉండరు. సంగీత ప్రపంచంలో ప్రతీ ఒక్క సంగీత కళకారుడు ఆయన మీద తప్పక ఏదో ఒక సందర్భంలో పాట పాడి ఉంటారు. ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ముత్తుస్వామి దీక్షితులుగారు రాసిన వాటిలో ఒకటి వినాయక చవితి సందర్భంగా తెలుసుకుందాం..
రాగం: నాట రాగం
తాళం: ఆది తాళం
పల్లవి:
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
చరణం:
మహా దేవ సుతం గురుగుహ నుతం
మార కోటి ప్రకాశం శాంతం
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం
పా ప మ గ మ రి స – రి స ని స ప మ గ మ పా
ద ని స రి గ మ మ రి స – రి స ని ప మా
స ని ప మ – గ మ ని ప మ – రి గ మ – రి రి స
స ని – పా మ – గ మ – రి స – ని స రి గ
ఇలా ఆ దీక్షితులుగారు రచించిన ఈ పాట అజరామరం. మనము ఈ పాటతో స్వామిని ఆరాధిద్దాం. అనుగ్రహం పొందుదాం.