చి ఛీ ఒక అమ్మాయి అయ్యుండి మ‌రో అమ్మాయిని అలా చేసిందా?

అస‌లు స‌మాజం ఎటు వెళుతుంది అర్ధం కాని ప‌రిస్థితులు నేటి స‌మాజంలో ఏర్ప‌డుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తార‌న్న‌ది అస్స‌లు అర్ధం కావ‌డం లేదు. పూర్వం ఆడ‌వారు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డేవారు అలాంటి ప‌రిస్థితుల నుంచి నేడు పైశాచికానందాలు పొందే ప‌రిస్థితి వ‌ర‌కు వ‌చ్చింది. ఆడ‌వారు చేసే కొన్ని ప‌నులు చూస్తుంటే ఛీ వీరస‌లు ఆడ‌వారేనా అన్న‌ట్లు ఉంటుంది కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న‌. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఇటీవ‌లె ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లో చోటుచేసుకుంది.

సోనా అనే 21ఏళ్ళ యువ‌తి ఉద్యోగం కోసం ఫ్రాన్స్ రాజ‌ధాని అఅయిన ప్యారిస్‌కు వ‌చ్చింది. అక్క‌డే ఓ రెస్టారెంట్‌లో ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఓ 35ఏళ్ళ మ‌హిళ‌తో ప‌రిచ‌య‌మ‌యింది. దీంతో ఇద్ద‌రూ రోజూ క‌లుసుకుని మాట్లాడుకంటూ ఉండేవారు. దీంతో సోనా పై ఆ మహిళ మనసు పారేసుకుంది. సోనా తో అక్ర‌మ సంబంధం పెట్టుకోవాల‌నుకున్నారు. ఆమె తనతో సంబంధం పెట్టుకోవాలని సోనాను కోరింది. దీనికి ఆమె నిరాకరించడంతో ఎలాగైనా తనని దక్కించుకోవాలన్న వెధ‌వ ఆలోచ‌న ఆమెలో క‌లిగింది. గతవారం పబ్ నుంచి బయటకు వస్తున్న సోనాను రోజీ తన ఫ్రెండ్‌తో కలిసి బలవంతంగా కారులో ఎక్కించుకుని ఒక నిర్మానుష్యగా ఉన్న ప్ర‌దేశానికి తీసుకెళ్లింది. అక్కడ సోనాను తీవ్రంగా కొట్టింది ఆ త‌ర్వాత‌ సెక్స్‌టాయ్(కృతిమ పురుషాంగం)తో ఆమె పై అత్యాచారానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమె స్నేహితురాలైన‌ రోజీ కూడా ఆమె పైన‌ అదే విధంగా బాధితురాలి పై విరుచుకు ప‌డింది.

దీంతో ఆ అమ్మాయి ఒక్క‌సారిగా అప‌స్మార‌క స్థితికి వెళ్ళిపోయింది. దీంతో ఆ మ‌హిళ‌లిద్ద‌రూ క‌లిసి ఒక బ‌స్టాప్ వ‌ద్ద బ‌ట్ట‌లు లేకుండా అలాగే న‌గ్నంగా చేసి ప‌డేసి వెళ్ళిపోయారు. ఈ లోపు అక్క‌డే ఉన్న స్థానికుల స‌హాయంతో అక్క‌డ ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీసుల‌ను ఆశ్రయించి జ‌రిగిన విష‌యం చెప్పింది. దీంతో పోలీసులు కేసును న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.