Home Box Office ‘గ్యాంగ్ లీడర్’US ప్రీమియర్ షో వసూళ్లు!

‘గ్యాంగ్ లీడర్’US ప్రీమియర్ షో వసూళ్లు!

- Advertisement -

‘గ్యాంగ్ లీడర్’అమెరికాలో పరిస్దితి ఏంటి

ఈ రోజు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ధియోటర్స్ లో దిగింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో చేసారు. అంతేకాదు, థియేటర్‌లో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తానని హామీ కూడా ఇచ్చాడు. నానికి తోడు విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా జతకలవటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే బాక్సాఫీస్ రేసులో పెద్దగా పోటీ కూడా లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో డీసెంట్ కలెక్షన్లు నమోదయ్యినట్లు సమాచారం.

మొదటి నుంచీ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ కలిగిన హీరోల్లో నాని ఒకరు. ఆయన గతంలో నటించిన పలు చిత్రాలు అక్కడ 1 మిలియన్ మార్క్ అందుకున్నాయి. అందుకు కారణం నాని సినిమాలన్నీ యూఎస్ఏ తెలుగువారు ఎక్కువగా ఎలిమెంట్స్ కలిగి ఉండటమే.

అలాగే 200 స్క్రీన్లలో యూఎస్ఏ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇండియాలో విడుదలకు ఒక రోజు ముందే అక్కడ భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలు వేశారు. అడ్వాన్స్ బుకింగ్ అదే స్థాయిలో జరిగింది. చాలా చోట్లు ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.

యూఎస్ఏ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… నాని కెరీర్లో హయ్యెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్లు సాధించిన 2వ చిత్రంగా ‘గ్యాంగ్ లీడర్’ నిలిచింది. 177 లొకేషన్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం $182,679 వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాని గత చిత్రం ‘ఎంసీఏ’ $304,000 వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.

Advertisement

Advertisement

- Advertisement -

Related Posts

Sushanth’s girlfriend being interrogated by cops

Sushanth Singh's death has left many shocked in the industry and the general audience. The way he hanged himself has become a huge mystery...

‘వాల్మీకి’ అక్కడ డిజాస్టర్

గద్దలకొండ గణేష్ కు అక్కడ గడ్డుగా ఉంది హరీష్ శంకర్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చి విడుదలైన సినిమా వాల్మీకి. వరుస ప్రయోగాలతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్...

బాక్సాఫీస్ రిపోర్ట్‌: వ‌సూళ్ల‌లో గ‌ద్ద‌ల‌కొండదే హ‌వా

వాల్మీకి ఫార్ములా క్లిక్క‌య్యిందిగా వ‌రుణ్‌తేజ్ న‌టించిన మాస్ మ‌సాల ఎంట‌ర్‌టైన‌ర్ `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`. హ‌రీష్‌శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వసూళ్లు సాధిస్తోంది. రేసులు అంత‌కుముందు విడుద‌లైన‌ చిత్రాల్ని ప‌క్క‌కు నెట్టి...

Recent Posts

అందాకా వస్తే జగన్ ఊరుకుంటాడా.. సై అంటూ బరిలోకి దూకుతాడు

ఏపీలో స్థానిక ఎన్నికల అంశం రోజు రోజుకూ ముదిరిపోతోంది.  ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరిగి తీరాల్సిందే అంటుంటే ప్రభుత్వం మాత్రం కరోనా విజృంభిస్తుంది ఎన్నికలు జరగడానికి వీల్లేదు అంటోంది.  అటు జగన్, ఇటు నిమ్మగడ్డ ఇద్దరూ మొండిపట్టు...

మంచో, చెడో.. లోకేష్ అయితే మారాడు 

నారా లోకేష్ ఒకప్పటిలా లేడు, యువ నాయకుడు రెడీ అవుతున్నాడు.. ఇవి నారా లోకేష్ గురించి ప్రస్తుతం టీడీపీలో వినిపిస్తున్న మాటలు.  ఇన్నాళ్లు లోకేష్ మీద టీడీపీ శ్రేణులెవ్వరికీ పెద్దగా నమ్మకాలు ఉండేవి...

నీవి ఫేక్ సాయాలు అన్న నెటిజ‌న్.. దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన సోనూసూద్

రియ‌ల్ హీరో సోనూసూద్ కరోనా కాలంలో వలస జీవులకు ఎన్నో సాయాలు చేశారు. ఇప్పటికీ ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌ని రీల్ విల‌న్ సోనూసూద్‌. ఎంతోమంది పేదలను,...

అందుకా తట్టా బుట్టా సర్దుకోవాల్సి వచ్చింది

రాజకీయాల్లో ఒక్క ఛాన్స్ రావడం అంటే ఆశామాషీ కాదు. కారణాలు ఏమైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక తెరమరుగైన వాళ్లు రాజకీయాల్లో కోకొల్లలు. సింపుల్ గా చెప్పాలంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న...

దర్శకుడిపై రేప్ కేసు పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన నటి

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడంటూ కేసు పెట్టిన నటి పాయల్ ఘోష్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ అత్యాచారం కేసులో జాతీయ స్థాయిలో హాడావిడి చేస్తున్న ఆమెకు...

విష‌మిస్తున్న న‌టుడి ఆరోగ్యం.. ప్లాస్మా మార్పిడి చేయాలంటున్న వైద్యులు

క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఎంతో మంది ప్రమ‌ఖుల‌ని క‌బ‌ళించింది. ఇంకో ప‌దిహేను సంవ‌త్సరాలు బిందాస్‌గా బ‌తుకుతారు అనుకున్న‌వారిని కూడా తిరిగిరాని లోకాల‌కు తీసుకెళ్ళింది. ఇప్ప‌టికీ క‌రోనా ఉదృతి త‌గ్గ‌క‌పోవ‌డంతో చాలా...

వైసీపీ ఎమ్మెల్యే మీద కుట్ర చేస్తున్నది ఇంకో వైసీపీ లీడరేనా ? ఎంత దారుణం !

రాజకీయాల్లో మిత్రులెవరో, శత్రువులెవరు గుర్తించడం చాలా కష్టం.  అందుకే పదవిలో ఉన్న లీడర్లు ఎప్పుడైనా నాలుగు వైపులా పరికించి చూసుకుంటూ  పనులు చేసుకోవాలని అంటుంటారు.  ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సొంత పార్టీ వారే ఎర్త్ పెట్టేస్తుంటారు.  సరిగ్గా ఇదే...

బ్రేకింగ్ : నారా లోకేశ్ కు తృటిలో తప్పిన ప్రమాదం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురంలో పర్యటించిన లోకేశ్.....

అమెరికాలో బిర్లా కూతుర్ని రెస్టారెంట్ నుంచి గెంటేశారంటా

టాటాలు, బిర్లాలు గురించి మనందరికి తెలిసిందే కదా. ఈ అపకుబేరులకు మన దేశంలో జరిగే రాచమర్యాదలు అన్నీ ఇన్నీ కావు. బడా బడా నేతలే వీళ్ల అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తుంటారు....

బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రికి జైలు శిక్ష ఖరారు

కేంద్ర మాజీ మంత్రి సహా మరో ముగ్గుర్ని దోషులుగా గుర్తిస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇద్దరు మాజీ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతంలకు...

Movie News

మొత్తం తెరిచిపెట్టేసింది.. క్లీవేజ్ షోతో ‘లోఫర్’ భామ రచ్చ

పూరి జగన్నాద్ హీరోయిన్లంటే టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చూస్తుంటారు. కుర్రకారు గుండెల్లోకి దూసుకుపోయేలా ఉంటారు పూరి హీరోయిన్లు. పూరి జగన్నాద్ పరిచయం చేసిన హీరోయిన్లు దాదాపు సక్సెస్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం లక్...

నీవి ఫేక్ సాయాలు అన్న నెటిజ‌న్.. దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన...

రియ‌ల్ హీరో సోనూసూద్ కరోనా కాలంలో వలస జీవులకు ఎన్నో సాయాలు చేశారు. ఇప్పటికీ ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌ని రీల్ విల‌న్ సోనూసూద్‌. ఎంతోమంది పేదలను,...

విష‌మిస్తున్న న‌టుడి ఆరోగ్యం.. ప్లాస్మా మార్పిడి చేయాలంటున్న వైద్యులు

క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఎంతో మంది ప్రమ‌ఖుల‌ని క‌బ‌ళించింది. ఇంకో ప‌దిహేను సంవ‌త్సరాలు బిందాస్‌గా బ‌తుకుతారు అనుకున్న‌వారిని కూడా తిరిగిరాని లోకాల‌కు తీసుకెళ్ళింది. ఇప్ప‌టికీ క‌రోనా ఉదృతి త‌గ్గ‌క‌పోవ‌డంతో చాలా...

రాకీ భాయ్‌తోనే పరాచకాలా?.. యశ్‌ను ఎంతలా విసిగించిందో చూడండి.. వీడియో వైరల్

రాకీ భాయ్ అంటే దేశవ్యాప్తంగా ఓ సంచలనం. కేజీయఫ్ సినిమాతో రాకీ భాయ్‌గా యశ్ కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు కన్నడ చిత్రసీమకే పరిమితమైన యశ్ క్రేజ్ నేషనల్...

నామినేష‌న్ ప్ర‌క్రియ షురూ..సుత్తుల‌తో కొట్టుకోమ‌న్న బిగ్ బాస్

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఆదివారంతో స‌క్సెస్ ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంక మ‌రో 50 రోజుల ప్ర‌యాణం మిగిలి ఉండ‌గా, ఇందులో విన్న‌ర్ ఎవ‌రు...

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. దాని వెనుక ఇంత కథ ఉందా!!

పవన్ కళ్యాణ్ సెట్స్‌పైకి రావడం మాట అటుంచితే.. వరుసగా సినిమాలను కమిట్ అవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రమే ఇంకా పూర్తి కాలేదు. కానీ క్రిష్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయి...

కంచె లు తెంపేసుకున్న ప్రగ్యా జైస్వాల్.. బోల్డ్ బ్యూటీ అని పిలవాల్సిందేనా...

టాలీవుడ్ లో కంచె సినిమాతో పాపులారిటి సపాదించుకుంది జబల్ పూర్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. క్రిష్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్...

చీరలో ఈషా రెబ్బ.. అందం అదిరిందబ్బ.. వైరల్ పిక్స్

బాపు గీసిన బొమ్మ, పదహరణాల తెలుగమ్మాయి అనే మాటలు నిత్యం వింటూ ఉంటాం. ఓ అమ్మాయిని పొగడాలన్నా, అందాన్నా ఆరాధించాలన్న ఈ పదాలను కచ్చితంగా వాడతారు. కానీ అవి అందరికీ సరిపోవు. కొందరికి...

పూరి జగన్నాధ్ కూడా ఇలా డిసైడయితే ఎలాంటి కామెంట్స్ వస్తాయో ..?

దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న ఆకాష్.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో...

నాలుగు రోజుల్లో పెళ్లి.. కాబోయే భ‌ర్త‌తో కాజ‌ల్ దిగిన ఫోటోలు వైర‌ల్

ఈ ఏడాది సినీ ఇండ‌స్ట్రీలో ఆనందాలు, విషాదాలు రెండు జ‌రిగాయి. కరోనా వ‌ల‌న ఎంద‌రో ప్ర‌ముఖులు మృత్యువాత ప‌డ‌గా, వారి మ‌ర‌ణం సినీ ప్రియుల‌కి తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. అలానే ఇప్ప‌టి వ‌ర‌కు...