అండర్ వేర్ లోనే ఈమెకు డబ్బుంది..అందుకే మళ్లీ (ఫొటో)

మెగా కాంపౌడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం “లోఫర్”. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన దిశా పటానీ. ఆ సినిమా ప్లాప్ అయినాగానీ మనవాళ్ల మనస్సులో మాత్రం చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు అవకాశాలతో బాగానే ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకన్నా సోషల్ మీడియా లో ఎక్కువగా గడుపుతుంది.రోజూ ఏదో ఒక బికినీ పోజ్ తో దర్శనం ఇచ్చి నెటిజన్లను ఓ రేంజిలో కిక్ ఇస్తోంది. అయితే అదంతా కాల్విన్ క్లైన్ అనే సంస్థ దిశా చేత చేయిస్తున్న హాట్ ప్రచారం అని తెలుస్తోంది.

మొన్న దీపావళి రోజు దిశా పటాని అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ హాట్ ఫొటో పెట్టింది. కేవలం కాల్విన్ క్లైన్ బ్రానే వేసుకుంది. దాంతో అంతా తిట్టిపోసారు. అయితే మీరు ఏమనుకుంటే నాకేంటి..నా శరీరం ..నా డబ్బులు ..నా ఎక్సపోజింగ్ అన్నట్లు రెచ్చిపోతోంది. తాజాగా ఆమె మరో సారి ఇక్కడ మీరు చూపిస్తున్నట్లుగా ఫొటో దిగి షేర్ చేసింది.

దిశా పటాని మోడలింగ్‌తో తన కెరీర్‌ని ప్రారంభించింది. అలాగే, ‘ధోనీ’ బయోపిక్‌ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు కెరీర్‌ దశ మారింది. జాకీచాన్‌తో కలిసి నటించిన ‘కుంగ్‌ఫూ యోగా’తో అంతర్జాతీయ నటి స్థాయికి చేరిపోయింది. కెరీర్‌ మోడలింగ్‌తో ప్రారంభమైనా ఎక్కువమందికి తను గుర్తిండిపోయింది యాడ్స్‌తోనే. టీవీ కమర్షియల్స్‌తోనే యూత్ మనసు దోచుకున్న ఈ అమ్మాయిని వెతుక్కుంటూ సినీ అవకాశాలు వచ్చేశాయి.