దీపికా రణ్వీవీర్ ల కళ్యాణ్ ఘడియలు వచ్చేశాయి . ఈ నెల 14, 15 తేదీల్లో ఇటలీ లోని లేక్ కొమో సమీపంలోని జరుగుతుంది . ఇంతకు ముందు ఇక్కడ అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ వివాహం జరిగింది . రెండు వైపులా ఎతైన పర్వతాలు మధ్యలో నది ప్రవాహం , పచ్చటి పచ్చిక బయళ్లు , పూల ఉద్యాన వనాలు , ఆహ్లాదకరమైన వాతావరణం . అందుకే దీపికా , రణ్వీర్ ఇక్కడ తమ వివాహం జరుపుకోవాలనుకున్నారు .
14న కన్నడ సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుంది . దీపికా తండ్రి ప్రకాష్ పదుకొనె , బాడ్మింటన్ ప్లేయర్ , ఆయన తరుపు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరవుతారు . ఇక 15వ తేదీ రణ్వీర్ కుటుంబ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది . రణ్వీర్ సిందిల కుటుంబం . వీరి పద్దతి ప్రకారం వివాహం జరుగుతుంది .
ఇప్పటికే దీపికా పెళ్ళికి కావలసిన నగలు బట్టలు ఏమికా చేసుకోవడం జరిగింది . రణవీర్ కూడా రెండు రోజుల పెళ్లి కోసం బట్టలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు . ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకకు చాలామంది తారలు వెళ్లే అవకాశం వుంది .