వంగవీటి అనుచరుడి ఆత్మాహుతి యత్నం

వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వకపోతే ఇదే మార్గం అంటూ  ఆత్మాహుతికి ప్రయత్నించాడు ఒక అభిమాని.  రాధా ఇంటి దగ్గరకు వచ్చి ఆయన  ట్రోల్ చల్లుకున్నాడు. వైసిపి నాయకత్వం రాధాకు సంట్రల్ సీటు ఇవ్వనందుకు నిరసనగా నేడు పెద్ద ఎత్తున అభిమానులు రాధాఇంటికి ముందుకు వచ్చారు. అక్కడ ఉద్రిక్త వాతావారణం నెలకొంది అపుడే ఈ యువకుడు ఆత్మా హుతికి ప్రయత్నించారు.   అయితే అక్కడున్నవారు వారించారు. ఇదే  వైస్సార్సీపీ పార్టీకి వార్నింగ్అని అభిమానులు హెచ్చరించారు. విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో రాధా విగ్రహం వద్ద కూర్చొని నిరసన. ప్రారంభించారు.